Moviesఅమ్మ బాబోయ్..నీహారిక అలాంటి పని చేయబోతుందా..? మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

అమ్మ బాబోయ్..నీహారిక అలాంటి పని చేయబోతుందా..? మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

నీహారిక .. ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు . మెగా డాటర్ గా ఇండస్ట్రీలో ఎప్పుడు ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో నిహారిక పెట్టే పోస్టులు ఆమెపై కొత్త డౌట్లు పుట్టేలా చేస్తున్నాయి . భర్తతో విడిపోయిన తర్వాత మళ్లీ టూ హాట్ గా మారిపోయిన నిహారిక .. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది . రీసెంట్గా నిహారిక పలు సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే .

ఆ విషయాలను అఫీషియల్ గా కూడా ప్రకటించింది . ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నిహారిక మరో హాట్ సినిమాకు కమిట్ అయిందట. ఈ సినిమాలో నిహారిక టూ హాట్ గా బోల్డ్ గా కనిపించబోతుందట. లిప్ లాక్ లు బెడ్ సీడ్స్ అని చెప్పలేము కానీ మెగా డాటర్ ఈ సినిమా ద్వారా లిమిట్స్ క్రాస్ చేయబోతుంది అంటూ మాత్రం ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.

దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏదో సినిమాల్లో రీ ఎంట్రీ అంటే మెగా ఫాన్స్ ఊరుకున్నారు కానీ.. ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ బోల్డ్ సీన్స్ చేస్తే ఫాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది . చూద్దాం మరి ఏం జరుగుతుందో..? నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సక్సెస్ అవుతుందో..? ప్రసెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news