Moviesఓ మై గాడ్: లావణ్య త్రిపాఠి అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతుందా..? ఫ్యాన్స్...

ఓ మై గాడ్: లావణ్య త్రిపాఠి అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతుందా..? ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!

లావణ్య త్రిపాఠి.. మెగా ఇంటి కోడలుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ప్రజెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తుంది . అంతకు ముందు హీరోయిన్గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి ..ఇప్పుడు మెగా ఇంటి కోడలుగా కూడా బాగా అవకాశాలు దక్కించుకుంటుంది . రీసెంట్ గానే మిస్ పర్ ఫేక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది . దీంతో పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది లావణ్య . సడన్ గా ఈమెకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. లావణ్య త్రిపాఠి ఆపరేషన్ చేయించుకోబోతుంది అంటూ ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది . లావణ్య త్రిపాఠి కాళ్లకు ఒక చిన్న మైనర్ సర్జరీ చేయించుకోబోతుందట . ఆమెకు ఆరోగ్యం బాగోలేని కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుందట . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది .

ప్రెసెంట్ ఈ న్యూస్ అభిమానులకి షాకింగ్ గా ఉంది . దీనిపై త్వరలో లావణ్య త్రిపాఠి స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా వార్తలు వింటున్నాం. ముఖ్యంగా నిహారిక గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news