Moviesమహేష్ బాబుకు ఆ డైరెక్టర్ అంటే అంత కోపమా..? ఇంటికి...

మహేష్ బాబుకు ఆ డైరెక్టర్ అంటే అంత కోపమా..? ఇంటికి వచ్చినా బయటే నిలబెడతారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మారిన మహేష్ బాబు .. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా గుంటూరు కారం సినిమాతో ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైన ఈ హీరో ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.

ఈ సినిమాపై జనాలు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. ఇది ఓ బిగ్ భారీ అడ్వెంచర్స్ మూవీ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎటువంటి డైరెక్టర్ వచ్చినా సరే కథను విని ఆ కథ నచ్చితే సినిమాను ఓకే చేసే మహేష్ బాబు ఒక డైరెక్టర్ ఇంటికి వచ్చి కథ చెప్పినా సరే రిజెక్ట్ చేశాడట . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో వివి వినాయక్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

వివి వినాయక్ పేరు చెప్తే జనాలు రేంజ్ లో ఊగిపోతారో మనకు తెలిసిందే. ఠాగూర్ – అదుర్స్ – ఆది కృష్ణాలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించింది ఆయనే. అయితే ఈయన మహేష్ బాబుతో ఒక్క సినిమా కూడా తెరకెక్కించకపోవడం గమనార్హం . అయితే చాలామంది ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూస్ కారణంగా జరగలేదు అంటున్నారు. అంతేకాదు..వి వి వినాయక్ స్టోరీ చెప్పడానికి ఇంటికి వెళ్లితే..ఆయనను బయటే నిలపెట్టేశారట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

మరికొందరు మాత్రం అసలు వాళ్ల కాంబోలో సినిమా వచ్చే స్కోపే లేదు అని.. మహేష్ బాబు ఫుల్ బిజీ.. వివి వినాయక కూడా ఫుల్ బిజీ వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాల్సి ఉన్నా కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు అని .. అంతేతప్పిస్తే మహేష్ బాబుకి వివి వినాయక్ కంటే కోపం ఏమీ లేదని చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news