Moviesనిహారిక-చైతన్య విడిపోతారు అని ఆయనకు ముందే తెలుసా..? అందుకే పెళ్లిలో అలా...

నిహారిక-చైతన్య విడిపోతారు అని ఆయనకు ముందే తెలుసా..? అందుకే పెళ్లిలో అలా చేశారా..?

సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం చాలా చాలా కామన్ గా మారిపోయింది. ఒకప్పటి పరిస్థితి వేరు.. కనీసం నాలుగు అయిదు ఏలైనా కలిసి కాపురం చేసుకునే వాళ్ళు.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది . పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసేసుకుంటున్నారు . సినీ స్టార్ సెలబ్రెటీస్ మరి ముఖ్యంగా ఈ లిస్టులో బడా స్టార్ సెలబ్రిటీల పిల్లలే ఉంటూ ఉండడం గమనార్హం . నిహారిక – చైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే .

వీళ్ళు పెళ్లి తర్వాత పట్టుమంటే ఆరు నెలలు కలిసి ఉంటారు . ఆ తర్వాత ఇద్దరు దూరం దూరంగానే ఉన్నారు . వీళ్ళ మధ్య వచ్చిన గొడవలు ఏంటో ఎవరికీ తెలియదు . కానీ నిహారిక చైతన్య మాత్రం చాలా దూరంగా ఉంటూ ఉండడం అభిమానులకి నచ్చలేదు . సంసారం అన్నాక గొడవలు సర్దుకుపోవాలి అంటూ చాలా సార్లు నిహారికకు సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ సర్ది చెప్పారు . కానీ నిహారిక ఏదో విషయానికి డీప్ గా హార్ట్ అయింది.

అందుకే విడాకులు తీసుకుంది . అయితే పెళ్లికి ముందే వీళ్ళ జాతకం చూపించినప్పుడు.. ఇద్దరు జాతకాలలో దోషం ఉంది అని .. పరిహార శాంతి పూజలు చేయించాలి అని నాగబాబుకి చెప్పారట . కానీ మొదటి నుంచి పూజలు పునస్కారాలు పెద్దగా నమ్మని నిహారిక.. ఆ విషయాన్ని లైట్గా తీసుకుందట. ఆ తర్వాత పెళ్లిలో కూడా వీళ్ళ పేరు మీద ముహూర్తం దాటిపోయిన తర్వాత ఫోటోషూట్స్ అంటూ టైం వేస్ట్.. చేసిన తర్వాతే చైతన్య నిహారిక మెడలో మూడు ముళ్ళు వేశారట . వీళ్లువిడాకులు తీసుకోవడానికి ఇది కూడా ప్రధాన కారణం అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఏది ఏమైనా సరే అంతా అయిపోయింది.. నిహారిక చైతన్యలు ఇక జన్మలో కలవరు అది అందరికీ తెలిసిన విషయమే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news