Moviesదరిద్రం అంటే ఇదే ..రామ్ పోతినేని టైం ఎంత బ్యాడ్ అంటే..!

దరిద్రం అంటే ఇదే ..రామ్ పోతినేని టైం ఎంత బ్యాడ్ అంటే..!

కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మన కెరియర్ ని నాశనం చేస్తూ ఉంటాయి . ఏ రంగమైన సరే అలా మన జీవితం మన చేతుల్లోనే నాశనం అయిపోతూ ఉండడానికి కారణం తెలిసి తెలియక తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు . అలాంటి ఓ నిర్ణయం హీరో రామ్ పోతినేని కెరియర్ ని డిజాస్టర్ గా మార్చేసింది . రాంపోతినేని లాస్ట్ గా “స్కంద” సినిమాలో నటించాడు . ఈ సినిమా ఎంత డిజాస్టర్ అయిందో మనం చూసాం .

పరమ చెత్త టాక్ క్రియేట్ చేసుకుంది . అంతేకాదు రామ్ పోతినేని పరువు తీసేసింది . ప్రెసెంట్ డబుల్ ఇస్మార్ట్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . రామ్ పోతినేని ఈయనకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది . రామ్ పోతినేని మంచి మంచి సినిమాలను వదులుకున్నాడట . అందులో వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా కొత్త బంగారులోకం. ఈ సినిమా కోసం మొదటగా హీరోగా రామ్ పోతినేని అప్రోచ్ అయ్యారట మేకర్స్ .

అయితే మరీ ఇంటర్ స్టూడెంట్ పాత్రలో కనిపించడానికి రాం పోతినేని ఇష్టపడలేదట . ఆ కారణంగానే ఈ సినిమాని రిజెక్ట్ చేశాడట . ఆ తర్వాత ఈ సినిమా వరుణ్ సందేశ్ చేతికి వెళ్లి ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం . అప్పుడు గాని ఆ సినిమా రామ్ పోతినేని చేసుంటే.. ఇప్పుడు ఆయన కెరియర్ మరోలా ఉండేది అంటున్నారు అభిమానులు. సినిమా ఇండస్ట్రీ అంటే అంతే . ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం.. గెస్ చేయలేం ..ఇది జరుగుతుంది అని అనుకునే లోపే అది జరగకుండా ముందుకు వెళుతుంది . దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news