Movies"సుమ కెరియర్ డౌన్ అవ్వడానికి కారణం వాళ్లే" ..పేర్లుతో సహా బయట...

“సుమ కెరియర్ డౌన్ అవ్వడానికి కారణం వాళ్లే” ..పేర్లుతో సహా బయట పెట్టేసిన రాజీవ్ కనకాల..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ సుమకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఆమె తర్వాతే ఎవరైనా . పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమెకు బిగ్ ఫ్యాన్స్ . నాని – మహేష్ బాబు – చిరంజీవి – పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఆమెను స్పెషల్ గా గౌరవిస్తూ ఉంటారు . కాగా ఒకప్పుడు యాంకర్ సుమకు ఇప్పుడు యాంకర్ సుమకు చాలా తేడా వచ్చింది.

ఒకప్పుడు యాంకర్ సుమ వల్గర్ మాటలు మాట్లాడేది కాదు డబల్ మీనింగ్ డైలాగ్స్ అస్సలు వాడదు . కానీ ఇప్పుడు మాత్రం లిమిట్స్ క్రాస్ చేస్తుంది . కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల తన భార్య సుమపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . “సుమ కెరియర్ స్టార్టింగ్ నుంచి బాగా కష్టపడుతుంది . అందుకే ఆమెకు ఇండస్ట్రీలో మంచి స్థానం ఉంది. కెరియర్ పరంగా టాప్ లో ఉన్నా.. నేను ఇంత సంపాదిస్తున్నాను అని పిల్లలను ఏనాడు పట్టించుకోకుండా ఉండలేదు ..స్వయంగా తానే వండిపెడుతుంది.. పిల్లల బాగోగులు చూసుకుంటుంది .. ఏదైనా షూట్ లేట్ అవుతుంది అంటే పిల్లలను కూడా షూట్ కి తీసుకెళ్ళిపోతుంది”.

” పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది .. ఒక విధంగా చెప్పాలి అంటే ఒకప్పుడు సుమ చేతిలో ఎక్కువ షోస్ ఉండడానికి ఇప్పుడు తక్కువగా ఉండడానికి కారణం పిల్లలే .. వాళ్లతో టైం స్పెండ్ చేయడం అలాగే వాళ్ళతో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ద్వారా ఆమె కొన్ని షోస్ మిస్ అయింది “అంటూ ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు రాజీవ్ కనకాల . ప్రెసెంట్ రాజీవ్ కనకాల మాట్లాడిన మాటలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి . ఒక తల్లిగా తన పిల్లల పట్ల సుమ తీసుకున్న డెసిషన్స్ ని స్వీకరిస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news