Moviesఎన్టీఆర్ ని నమ్మించి నిండా ముంచేసిన ఆ ముగ్గురు డైరెక్టర్లు వీళ్లే.....

ఎన్టీఆర్ ని నమ్మించి నిండా ముంచేసిన ఆ ముగ్గురు డైరెక్టర్లు వీళ్లే.. కెరియర్ లో కోలుకోలేని దొంగదెబ్బ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేనా ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. మరొక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే ఎన్టీఆర్ అందరిని గుడ్డిగా నమ్మేస్తాడు అని ..అదే ఎన్టీఆర్ లో ఉన్న మైనస్ అని.. జనాలు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎన్టీఆర్ ని నిండా నమ్మించి ముంచేసిన డైరెక్టర్ల పేర్లను ట్రోల్ చేస్తున్నారు . వాళ్ళల్లో మొదటి స్థానంలో బి.గోపాల్ పేరు వినిపిస్తుంది . బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా నరసింహుడు . ఈ సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకున్నింది. ఈ సినిమా ఫ్లాప్ నుంచి బయటపడడానికి ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే .

ఆ తర్వాత మెహర్ రమేష్ పేరు వినిపిస్తుంది. శక్తి సినిమాతో ఆయనకున్న పేరుని సంక నాకించేసాడు . ఇప్పటికీ శక్తి సినిమా టీవీలో చూసి ఛీ కొట్టే జనాలు ఎంతోమంది ఉన్నారు. ఆ తర్వాత అందరికీ కోపం తెప్పించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను . దమ్ము సినిమాను ఎన్టీఆర్ తో తెరకెక్కించి ఆయన ఖాతాలో పరమ చెత్త రికార్డును వేశాడు. ఈ ముగ్గురు ఇచ్చిన ఫ్లాప్స్ తార్క్ కి లైఫ్ లో మర్చిపోలేని షాక్ ఇచ్చాయి. ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్లు ఎన్టీఆర్ ని నమ్మించి నిండా ముంచేశారు అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు…!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news