Moviesబిగ్ షాకింగ్: హీరోయిన్ ప్రియమణికి స్ట్రైట్ వార్మింగ్ ఇచ్చిన స్టార్ హీరో...

బిగ్ షాకింగ్: హీరోయిన్ ప్రియమణికి స్ట్రైట్ వార్మింగ్ ఇచ్చిన స్టార్ హీరో భార్య..ఏమైందంటే..?

ఇండస్ట్రీలో లవ్వులు కామన్ . ఏదైనా సినిమా షూట్ జరుగుతున్నప్పుడు హీరో హీరోయిన్లు .. డైరెక్టర్ హీరోయిన్లు ప్రేమించుకుంటారు. కొంతమంది ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తారు. మరికొంతమంది ఆ ప్రేమను అక్కడితోనే బ్రేకప్ చెప్పేసుకుంటారు. అలాంటి లిస్టులో చాలామంది ఉన్నారు . అయితే అదే లిస్టు లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ ప్రియమణి అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి . రీసెంట్ గానే భామ కలాపంతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న ప్రియమణికి సంబంధించిన పాత తాలూకా సీక్రెట్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.

ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది ప్రియమణి . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు వెళ్ళింది. కెరియర్ పరంగా తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఆమె కెరియర్ ని బ్లాస్ట్ చేశాయి . దీంతో కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్లీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. కాగా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న ఓ బడా హీరోతో ప్రియమణి పేమాయణం నడిపిందట . అయితే అతగాడికి పెళ్లయి పిల్లలు ఉన్నారు అని తెలిసినా కూడా అతగాడితో చాలా క్లోజ్ గా మూవ్ అయిందట.

వాళ్ల మధ్య వచ్చిన సినిమాలలో కూడా రెచ్చిపోయి నటించడంతో అప్పట్లో జనాలు ప్రియమణికి .. ఆ హీరో అంటే ప్రాణం అంటూ ప్రచారం చేశారు. ప్రియమణి ఆ వార్తలపై రియాక్ట్ కాకపోవడంతో అంతా నిజమే అనుకున్నారు. అయితే ఆ హీరో భార్య పరోక్షకంగా వార్నింగ్ ఇవ్వడంతో ప్రియమణి ఆ హీరోని దూరం పెట్టేస్తుందట . ఆ తర్వాత ముస్తఫా ను పెళ్లి చేసుకుంది . ఆశ్చర్యం ఏంటంటే ముస్తఫా కి ఆల్రెడీ పెళ్లయింది పిల్లలు ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news