Moviesతెలుగు స్టార్ హీరో భార్య కావాల్సిన సిమ్రాన్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం...

తెలుగు స్టార్ హీరో భార్య కావాల్సిన సిమ్రాన్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఆ ఒక్క తప్పేనా..?

సిమ్రాన్ .. ఈ పేరు చెప్తే ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఒకప్పటి జనరేషన్ కి మాత్రం ఈ పేరు చెప్తే ఓ రేంజ్ లో పూనకాలు వచ్చేస్తాయ్. సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించి మెప్పించిన సిమ్రాన్ ఆల్మోస్ట్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . తమిళంలో తనదైన స్టైల్ లో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకుంది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో సిమ్రాన్ అంటే అప్పుడు స్టార్ హీరోలు సైతం కాచుకొని కూర్చుండేవారు.

బడా బడా హీరోలు కూడా సిమ్రాన్ కాల్ షిట్స్ కోసం వెయిట్ చేసారు అంటే అమ్మడు హవా ఎంతలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ముందుకు వెళుతున్న టైం లోనే సిమ్రాన్ తెలుగు హీరోతో డీప్ గా ప్రేమాయణంలో మునిగి తేలింది అంటూ వార్తలు వినిపించాయి . అంతేకాదు ఆ హీరో కూడా ఇష్టపడ్డారట . ఇద్దరు ప్రేమించుకున్నారట . పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అట . కానీ ఆ హీరో తండ్రి సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ని నమ్మకూడదు.. వాళ్ళని పెళ్లి చేసుకుంటే కుటుంబంలో గొడవలు కన్ఫామ్ ..వాళ్ళు విడాకులు ఇచ్చి వెళ్లిపోతారు అంటూ చెప్పి ఆ హీరో మైండ్ మార్చేశారట .

మొదటి నుంచి తండ్రి అంటే భక్తి గల ఆ హీరో ప్రేమించిన అమ్మాయిని సైతం వదులుకున్నారు. ఆ కోపంతో సిమ్రాన్ తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఒకవేళ సిమ్రాన్ ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పటికి సీనియర్ పాత్రలను పోషిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ముందుకు వెళ్ళుండేది. జస్ట్ మిస్ తెలుగింటి కోడలు అవ్వాల్సిన సిమ్రాన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news