Moviesఅన్ని విషయాలలో సూపర్ డూపర్ హిట్ అయిన రాజమౌళి .. ఆ...

అన్ని విషయాలలో సూపర్ డూపర్ హిట్ అయిన రాజమౌళి .. ఆ విషయంలో మాత్రం అట్టర్ ప్లాప్ మీరు గమనించారా..!

రాజమౌళి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ దర్శకుడు గారు రాజ్యమేలేస్తున్నాడు. ఈయన ఖాతాలో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మాటకొస్తే ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ . ప్రపంచ దేశాలకు తెలుగు ఇండస్ట్రీ క్యాతిని పాకేలా చేశాడు రాజమౌళి . ఆయన కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ రికార్డ్స్ ఉన్నాయి . కాగా రాజమౌళి ఎలాంటి సీన్స్ అయినా పండిస్తాడు అని ..అందరూ అంటూ ఉంటారు .

మరి ముఖ్యంగా ఫైట్ సీన్స్ .. గ్రాఫిక్స్ ఎమోషనల్ సీన్స్.. రిలేషన్షిప్ సీన్స్ అన్నీ కూడా బాగా తెరకెక్కిస్తాడు . కానీ రాజమౌళి ఎక్కడా కూడా తన సినిమాల్లో టూ మచ్ రొమాన్స్ లు పెట్టడు. ఎందుకంటే అలాంటివి ఆయనకి పెద్దగా ఇష్టం ఉండదు అంటూ తెలుస్తుంది. తన సినిమాలో అన్ని ఎమోషన్స్ పండించే రాజమౌళి శృంగారం సన్నివేశాలు మాత్రం చాలా తక్కువగా చిత్రీకరిస్తారు.

పక్కాగా చెప్పాలంటే..ఆ విషయం జోలికి వెళ్లడు. అదే యాక్షన్ సీన్స్ ఫైట్ సీన్స్ అయితే మాత్రం బీభత్సంగా తీసేస్తాడు . అన్నిట్లో సూపర్ డూపర్ హిట్ అయినా రాజమౌళి ఆ విషయంలో మాత్రం అట్టర్ ప్లాప్ ..ఇంకా మెలకువలు నేర్చుకోవాలి అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు జనాలు . ప్రజెంట్ మహేష్ బాబుతో ఓ సినిమాని తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు రాజమౌళి. అందుతున్న సమాచారం ప్రకారం 2025 మేలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news