Moviesవిశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకు నాగచైతన్య హీరో ఎలా అయ్యాడు..?...

విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకు నాగచైతన్య హీరో ఎలా అయ్యాడు..? సెన్సేషనల్ మ్యాటర్ ని బయటపెట్టిన టాలీవుడ్ యంగ్ హీరో(వీడియో)..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్ సేన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా తన సినిమాల పబ్లిసిటీ విషయంలో కొత్త కొత్త రూట్స్ ఎత్తుకునే విశ్వక్ సేన్ . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ని కూడా ఎదుర్కొన్నారు. కాగా రీసెంట్గా ఆయన ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఈ ప్రోమో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడినట్లే తెలుస్తుంది . అంతేకాదు విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకి నాగచైతన్య హీరోగా సెలెక్ట్ అయ్యాడట . ఆ సినిమా మరేంటో కాదు నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన జోష్ . దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ డైరెక్టర్ చేసిన ఈ చిత్రం కు విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చారట .

జోష్ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు .. కానీ ఇప్పుడు గాని తెరకెక్కించుంటే నేటి జనరేషన్ బాగా లైక్ చేసి ఉండేవాళ్ళు. కాగా జోష్ సినిమా సమయంలో కొత్త నటీనటులు కావాలి అంటూ ప్రకటన ఇచ్చారట. ఆ సమయంలో కెరియర్లో ఎదగడానికి ట్రై చేస్తున్న విశ్వక్ సేన్ ..మొదట ఆడిషన్ ఇచ్చారట . అయితే విశ్వక్ సేన్ సెలెక్ట్ అవ్వలేదు .. ఆయన సెలెక్ట్ కాకపోవడానికి కారణం తెలియాలి అంటే పూర్తి ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే . ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news