Moviesసమంత - లావణ్య త్రిపాఠి లాగే .. స్టార్ ఇంటికి కోడలు...

సమంత – లావణ్య త్రిపాఠి లాగే .. స్టార్ ఇంటికి కోడలు కాబోతున్న మరో యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లిళ్లు చేసుకోవడం చాలా కామన్ . అది మనం బాగా గమనిస్తూనే ఉంటాం . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ హీరోలు – హీరోయిన్లు – డైరెక్టర్లు – ప్రొడ్యూసర్లు – క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లయిన తర్వాత విడాకులు తీసుకున్న వాళ్ళు బోలెడు మందే ఉన్నారు . ఓ సినిమా షూట్ చేస్తున్న టైం లో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం ఆ తర్వాత ప్రేమ మరీ ముదిరిపోతే పెళ్లి చేసుకోవడం.. అలా అలా ప్రేమ అయితే బ్రేకప్ చెప్పుకొని చేతులు దులిపేసుకోవడం సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం .

నాగచైతన్య – సమంత, అమల – నాగార్జున , కృష్ణవంశీ రమ్యకృష్ణ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు బోలెడు మంది ..రీసెంట్ గానే లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే ఇండస్ట్రీలో మరో జంట కూడా అలా పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సినిమా ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల కూడా స్టార్ ఇంటికి కోడలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

శ్రీ లీల వరుస ప్లాపులతో సతమతమవుతున్న కారణంగా వాళ్ళ అమ్మగారు జాతకం చూయించారట. ఇదే మూమెంట్లో శ్రీ లీల త్వరగా పెళ్లి చేసుకోబోతుంది అని .. అది కూడా ఓ బడా హీరోని అంటూ పంతులు చెప్పడంతో వాళ్ళ అమ్మ షాక్ అయిపోయిందట .. క్లోజ్ ఫ్రెండ్స్ ద్వారా ఈ సమాచారం మీడియాలో లీకై వైరల్ గా మారింది . ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ – కన్నడ మీడియాలో వైరల్ అవుతుంది
..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news