Movies"లేడీస్ తో సెక్స్ మాత్రమే చేస్తే సరిపోదు..అది కూడా చేస్తేనే అసలైన...

“లేడీస్ తో సెక్స్ మాత్రమే చేస్తే సరిపోదు..అది కూడా చేస్తేనే అసలైన మజా”..సందీప్ రెడ్డి వంగా పచ్చి బూతు కామెంట్స్..!

సందీప్ రెడ్డి వంగ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తూ మంచి క్రేజీ పబ్లిసిటీ పాపులారిటీతో దూసుకుపోతున్నాడు. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ఈ డైరెక్టర్ రీసెంట్ గానే యానిమల్ అంటూ బోల్డ్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది . ప్రపంచవ్యాప్తంగా 840 కోట్లు కలెక్ట్ చేసింది . ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో అంతకంటే ఎక్కువ నెగిటివిటీ కూడా చవిచూసింది.

పలువురు స్టార్స్ మూవీని బ్యాన్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు . ఆడవారిని చాలా నీచంగా చూపించారు అని.. ఇంత బోల్డ్ కంటెంట్ చూపించాల్సిన అవసరం లేదని.. స్త్రీల పట్ల ద్వేషం వేధింపులను ప్రోత్సహించేలానే ఉంది అంటూ మండిపడ్డారు . అయినప్పటికీ సందీప్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు . పలు ఇంటర్వ్యూస్ లో తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు .

రీసెంట్గా “మీ సినిమాలో హీరోయిన్స్ ఇంత నీచంగా చూపించాల్సిన అవసరం ఏముంది..?” అంటూ కొంతమంది జనాలు ఆయనను ప్రశ్నించారు.” ఆడవారిని పూర్తిగా ఫీల్ అవ్వాలి అంటే వారితో కేవలం సంభోగం చేస్తే మాత్రమే సరిపోదు ..వారి ప్రతి పార్ట్ టచ్ చేయాలి అన్ని విధాలుగా ఫీల్ అవ్వాలి. కొంతమంది స్త్రీలు కొట్టకపోతే కొన్ని విషయాలు అర్థం చేసుకోలేరు.. ఆడవారిని అన్ని విధాలు అర్థం చేసుకోవాలి అంటే అన్ని టచ్ చేయాల్సిందే ” అంటూ పచ్చిగా బోల్డ్ గా స్పందించాడు . దీంతో సందీప్ రెడ్డివంగా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. కొంతమంది వీడికి పిచ్చి పట్టింది అంటుంటే ..మరి కొంతమంది వీడు వాడి భార్యను అలాగే కొడతాడా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news