Moviesఛీ ఛీ..ఇదేం దరిద్రం.. రాముడిగా హైపర్ ఆది..సీతా దేవిగా ఇక్కడ ఉన్నది...

ఛీ ఛీ..ఇదేం దరిద్రం.. రాముడిగా హైపర్ ఆది..సీతా దేవిగా ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఏ ఐ ద్వారా పలు రకాల ఫొటోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అయితే అవి స్టార్ సెలబ్రిటీస్ వి అయినప్పుడు జనాలు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. కానీ కొంతమంది బుల్లితెర నటుల ఏఐ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్ గా జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది.. అలాగే లేడీ గెటప్స్ వేసుకునే శాంతి స్వరూప్ ఫొటోస్ ను ఏ ఐ ద్వారా ఫొటోస్ మార్చి ట్రెండ్ చేస్తున్నారు జనాలు.

ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోస్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దరిద్రానికే దరిద్రం.. ఏంటి ఈ దరిద్రమైన ఫోటోలు ..అంటూ చీప్ గా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు టెక్నాలజీని ఉపయోగించుకోండి రా .. ఇలా నాశనం చేయొద్దు అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోస్ ని జనాలు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.

హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా బాగా పాపులరటి సంపాదించుకున్నాడు . అంతేకాదు పలు రియాలిటీ షోస్ లో పాల్గొని తనదైన స్టైల్ లో అభిమానులను మెప్పిస్తున్నాడు . పొలిటికల్ పరంగా కూడా హైపర్ ఆది ముందుకెళ్తూ ఉండడం గమనార్హం. రీసెంట్ గా ఆయనకి సంబంధించిన ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి కావడంతో హైపర్ ఆది అభిమానులు బాధపడిపోతున్నారు. అదే విధంగా స్టార్స్ ఫోటోలు చేస్తే ఎగబడి చూస్తారా..? అంటూ ఘాటుగా మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news