Moviesఆఖరికి నాగచైతన్యకి అలాంటి పరిస్ధితి దాపురించిందా..? పాపం.. సమంత చెప్పినట్లే జరిగిందిగా..!

ఆఖరికి నాగచైతన్యకి అలాంటి పరిస్ధితి దాపురించిందా..? పాపం.. సమంత చెప్పినట్లే జరిగిందిగా..!

నాగచైతన్య ఒక్క హిట్ కోసం అల్లాడిపోతున్న తెలుగు హీరో .. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ..కెరియర్ స్టార్టింగ్ లో హిట్ కోసం అల్లాడాడు . ఆ తర్వాత ఎలాగో అరాకొరా హితో ముందుకు వెళ్లాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని తన పాపులారిటీని పెంచుకున్నాడు . మళ్ళీ భార్యకు విడాకులు ఇచ్చేసి ఉన్న పాపులారిటీని పోగొట్టుకునేలా చేసుకున్నాడు .

విడాకులు తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ అందుకోలేకపోయాడు . రీసెంట్గా వచ్చిన “దూత” వెబ్ సిరీస్ ఆయనకు మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఈ ఊపులోనే మరో మంచి సినిమా హిట్ అందుకోవాలి అంటూ ట్రై చేస్తున్నాడట నాగచైతన్య . చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “తండేల్” సినిమా కోసం నాగచైతన్య చాలా చాలా కష్టపడుతున్నాడట . అంతేకాదు ఈ సినిమా కోసం నాగచైతన్య స్పెషల్ గా వర్క్ షాప్స్ కి కూడా అటెండ్ అయ్యాడు .

రీసెంట్గా ఈ సినిమా హిట్ కోసం నాగచైతన్య ప్రత్యేక పూజలు కూడా చేయిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . యస్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..గతంలో సమంత కలిసి ఉన్నప్పుడు నాగచైతన్య – సమంత తమ సినిమాల విషయంలో ఇలాగే ప్రత్యేక పూజలు చేసుకునే వారట . ఇప్పుడు సమంతతో విడిపోయిన సరే సమంత సలహానే పాటిస్తున్నాడు నాగచైతన్య అంటూ సమంత ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news