విజయ్ దేవరకొండ .. ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ . ఈ పేరు వినగానే అమ్మాయిలు ఏ రేంజ్ లో అల్లాడించేస్తారో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా నేటి యువత విజయ్ దేవరకొండకు ఫుల్ ఫిదా అయిపోతూ ఉంటారు . ఆయన ఆటిట్యూడ్ విజయ్ దేవరకొండకు బాగా కలిసొచ్చింది . దేవరకొండ ను ఇష్టపడే అమ్మాయిలు బోలెడు మంది ఉంటారు. మన ఇండస్ట్రీలోని స్టార్ హీరోల కూతుర్లు కోడలు కూడా ఆ లిస్టులో ఉంటారు .
అయితే విజయ్ దేవరకొండను చూడగానే ఓ పిచ్చి డై హార్ట్ ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అయిపోతారు . అది కూడా ఆమె ఓ బడా ఇంటికి కోడలు. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్ గా హీరో ఆశిష్..అద్విత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. ఈ రిసెప్షన్ కోసం విజయ్ దేవరకొండ వచ్చాడు. అయితే దిల్ రాజు కోడలు అద్విత .. విజయ్ ని చూడగానే ఎక్సైట్ అయిపోయింది .
పట్టలేని సంతోషంతో ఫేస్ లో ఆనందం మొత్తం కనపడిపోయింది . వీడియోలో ఆశిష్ , దిల్ రాజు కూతురు.. అద్విత ను విజయ్ దేవరకొండ కి పరిచయం చేయగా విజయ్ షేక్ హ్యాండ్ ఇచ్చి విషెస్ తెలిపారు . దీంతో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది . ఇదే రియల్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటూ పలువురు వీడియోని ట్రెండ్ చేస్తున్నారు . నిజానికి ఈ వీడియో చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. నిజమైన అభిమానం అంటే ఇదేనేమో అంటున్నారు జనాలు..!!
Fan girl moment ❤️🤤#VijayDeverakonda pic.twitter.com/dGexCWIxy6
— Vijay Sai ⚡️ (@VijaySa45011843) February 24, 2024