Moviesమన బాలయ్య కొడుకు అంటే అలానే ఉండాలి.. పెళ్లిలో అందరి ముందు...

మన బాలయ్య కొడుకు అంటే అలానే ఉండాలి.. పెళ్లిలో అందరి ముందు “మోక్షజ్ఞ” ఏం చేసాడో చూడండి..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మోక్షజ్ఞ పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. జనరల్ గా ఈ స్థాయిలో ట్రెండ్ అయ్యే పేర్లు ఓ పాన్ ఇండియా హీరో.. లేకపోతే స్టార్ హీరోనే అయి ఉంటుంది . ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండానే తన తండ్రికి మించిపోయే రేంజ్ లో తన పేరును ట్రెండ్ చేసుకుంటున్నాడు మోక్షజ్ఞ అంటే ఆయన కోసం జనాలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు . మరీ ముఖ్యంగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ రీసెంట్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి .

కెవ్వు కేక అంటూ ఆ ఫొటోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్గా బాలకృష్ణతో కలిసి కొడుకు మోక్షజ్ఞ విశాఖపట్నం టిడిపి నేత మతుకుపల్లి భరత్ సోదరుని వివాహానికి హాజరయ్యాడు. పెళ్లిలో తండ్రితో పాటు అందరితో కలిసి సందడి చేశారు . మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ తండ్రి పేరుని నిలబెట్టాడు . హగ్గులు కాకుండా పద్ధతిగా నమస్కారం చేశాడు. ఈ ఫొటోస్ లో మోక్షజ్ఞ చాలా అందంగా కనిపిస్తున్నాడు. అంతేకాదు బాగా స్లిమ్ గా మారిపోయి చూడడానికి యంగ్ పాన్ ఇండియా హీరోలా ఉన్నాడు .

అయితే గతంలో మోక్షజ్ఞ లుక్స్ కి ఈ లుక్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. కేవలం నెలల గ్యాప్ లోనే ఇంత లుక్స్ ఎలా తగ్గించగలిగాడు ..? అంటూ అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు . అయితే తన తండ్రికి తాను ఇండస్ట్రీలో హీరో అవ్వడం ఇష్టం అని .. ఆయన ఇష్ట ప్రకారం నడుచుకోవడం నాకు ఇష్టం అని.. ఆ కారణంగానే ఇష్టం లేకపోయినా సరే తండ్రి ఇష్టం కోసం మోక్షజ్ఞ కఠిన డైట్ ఫాలో అవుతూ హెల్తీగా ఆరోగ్యకరంగా బరువు తగ్గాడని .. అందుకే అంత బరువు తగ్గిన సరే ముఖంలో ఎక్కడా డల్ నెస్ లేకుండా ఫ్రెష్ లుక్స్ తో కనిపిస్తున్నాడు అని జనాలు చెప్పుకొస్తున్నారు . నిజంగా బాలయ్యకు తగ్గ కొడుకే మోక్షజ్ఞ అంటూ అభిమానులు నందమూరి మోక్షజ్ఞ ఫోటోలని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news