Movies"నేను కూడా ఆడదాన్నే కదా..".. రిపోర్టర్ కి దిమ్మతిరిగిపోయే ఆన్సర్...

“నేను కూడా ఆడదాన్నే కదా..”.. రిపోర్టర్ కి దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన అనసూయ..!

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ పేరు చెప్పిన ఈ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో లేదో తెలియదు కానీ.. అనసూయ పేరు చెప్తే మాత్రం కచ్చితంగా ఆ వార్త హాత్ టాపిక్ గా ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అలాంటివి చెరగని స్థానాన్ని అందుకుంది జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటి సంపాదించుకున్న అనసూయ. న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ప్రజెంట్ బుల్లితెరకు దూరంగా వెండితెరకు చాలా దగ్గరగా ఉంది అనసూయ .

చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ తేడా లేకుండా పలు ఇంపార్టెంట్ సినిమాలలో కీ పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్ గా అనసూయ రజాకర్ అనే సినిమాలో నటించింది . ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ లో పాల్గొన్న అనసూయ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది . ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్..” ఆ క్యారెక్టర్ లో మీరు అంత ఇన్వాల్వ్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటి ..?”అంటూ ప్రశ్నించారు .

దీనికి అనసూయ స్పందిస్తూ..” నాకు జరిగింది అనుకున్నాను.. నా సినిమా అనుకున్నాను ..నాది కాబట్టి అనుకున్నాను ..నిజంగానే జరిగింది కాబట్టి ..నేను ఈ పాత్ర నటించాలి అని అనుకున్నాను ..మరి ముఖ్యంగా నేను కూడా ఒక ఆడదాన్ని కాబట్టి ..అండ్ ఇలాంటివి ఎక్కడ జరగనివ్వకూడదు కాబట్టి అనుకొని ఈ పాత్రలో నటించాను “అంటూ చెప్పుకు వచ్చింది . ఆమె చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉండే వారందరు షాక్ అయ్యేలా చేశాయి . చాలామంది అనసూయ మాటలను అప్రిషియేట్ చేస్తున్నారు . ప్రెసెంట్ అనసూయ మాటలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news