Moviesమెగా కోడలు లావణ్య త్రిపాఠి పై అభిజిత్ సంచలన కామెంట్స్ .....

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పై అభిజిత్ సంచలన కామెంట్స్ .. సిరీస్ స్ట్రీమింగ్ అవ్వగానే అంత మాట అనేశాడు ఏంటి..?

మెగా కోడలుగా ట్యాగ్ చేయించుకున్న లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది . ఈ సిరీస్ కు మంచి పాజిటివ్ కామెంట్స్ దక్కుతున్నాయి . కాగా ఈ సిరీస్లో మేల్ లీడ్ గా నటించిన అభిజిత్ ఫిమేల్ లిడ్గా నటించిన లావణ్య త్రిపాఠిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అభిజిత్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . ఆయన మాట్లాడుతూ..” లావణ్య త్రిపాఠి నటన అంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలా కొత్తగా ఉంటుంది .ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం వర్క్ చేయడం నిజంగా హ్యాపీగా ఉంది . ఈ సిరీస్లో మా మధ్య చాలా చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి . మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు . ఈ సీన్స్ చేసే టైం లో మేము మంచి ఫ్రెండ్స్ గా మారిపోయాం.”

“నిజానికి నేను ఆమె ఇద్దరం ఒకే టైంలో కెరియర్ స్టార్ట్ చేసాం. అయితే లావణ్య లక్ బాగుంది ఎక్కువ సినిమాల్లో నటించింది . నేను ఈ సిరీస్ చేయడం మా ఇంట్లో వాళ్లకు కూడా హ్యాపీనెస్ ఇచ్చింది. లావణ్య యాక్టింగ్ కి.. లావణ్య తో నాకు వచ్చే సీన్స్ జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు ” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అభిజిత్. ప్రజెంట్ అభిజిత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news