Movies"అది ఒక ఐటెం గర్ల్".. జాన్వి పై స్టార్ డైరెక్టర్ సంచలన...

“అది ఒక ఐటెం గర్ల్”.. జాన్వి పై స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..పరువు పోయిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో జాన్వి కపూర్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ .. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి.

హాట్ ఎక్స్పోజింగ్ చేస్తూ కుర్రాళ్లకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ పై ఒక స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అవుతుంది. జాన్వి కపూర్ ని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించడానికి ఒక తెలుగు డైరెక్టర్ వద్దకు వచ్చాడట బోనీకపూర్ . ఆ టైంలో ఆయన పెద్ద స్టార్ డైరెక్టర్ . ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు . అయితే ఆయన జాన్విని చూసి ఈమె హీరోయిన్ కాదు పెద్ద ఐటమ్ గర్ల్ అవుతుంది అంటూ ఆమె ఎక్స్పోజ్ చేసిన ఫొటోస్ ఆధారంగా చెప్పుకొచ్చారట .

దీంతో ఫైర్ అయిపోయిన బోనీ కపూర్ అక్కడి నుంచి వెళ్లిపోయారట . అంతేకాదు దేవర సినిమాలో ఆమె ఆఫర్ దక్కించుకున్నాక పరోక్షకంగా తెలుగు డైరెక్టర్ పై మండిపడ్డాడు బోనీకపూర్ . జాన్వీ కపూర్ అంటే శ్రీదేవి ప్రతిరూపమని ఆమె తన తల్లికి ఈక్వల్ గా నటిస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జాన్వీ తెలుగులో దేవరలో సినిమాలో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news