Movies"మీనా తన కెరియర్లో చేసిన ఏకైక తప్పు అదే" సిగ్గుపడకుండా ఎంత...

“మీనా తన కెరియర్లో చేసిన ఏకైక తప్పు అదే” సిగ్గుపడకుండా ఎంత ఓపెన్ గా చెప్పేసిందో చూడండి..!!

మీనా .. ఈ పేరుకి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఒకప్పటి స్టార్ హీరోయిన్ .. ఒక అప్పట్లో ఆమె బొమ్మ తెరపై పడితే కుర్రాళ్ళు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయేవారు . ఒంటిమీద బట్ట ఉందా..? లేదా..? అన్నంత దారుణంగా తెలియకుండా అరిచి ఎంజాయ్ చేసేవాళ్లు . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ . తెలుగు – తమిళ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మీనా .. ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .

అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ లోను ఆమె జెట్ స్పీడ్ లో ముందుకెళ్తుంది . అయితే రీసెంట్ గా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరియర్లో చేసిన కొన్ని మిస్టేక్స్ గురించి బయట పెట్టింది . నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కోసం ముందుగా డైరెక్టర్ ఆమెని అప్రోచ్ అయ్యారట . ఆమెకు కూడా ఆ పాత్ర చేయాలి అని ఉండిందట . కానీ మీనా అమ్మగారు మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయొద్దు అంటూ హెచ్చరించారట .

అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్ పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె కాల్ షీట్స్ కోసం క్యూ కట్టే పరిస్థితి. అలాంటి మూమెంట్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే మీకు మీ కెరియర్ కి చాలా ఇబ్బంది అవుతుంది అంటూ హెచ్చరిచ్చిందట. అమ్మ మాట కాదనలేక మీనా ఇష్టపడిన ఆ పాత్రను వదులుకునిందట . ఆ తర్వాత రమ్యకృష్ణ ఆ పాత్రలో నటించి ఎంత సూపర్ డూపర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే . ఇప్పటికీ రమ్యకృష్ణను ఒక లేడీ టైగర్లా చూస్తున్నారు అంటే కారణం నరసింహ సినిమా అని చెప్పక తప్పదు. అలా అమ్మ మాట విని మంచి సినిమాను మిస్ చేసుకునేసింది మీనా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news