Moviesహ..హ.హ..సాయి పల్లవి నే కాదు..ఆ మ్యాటర్ లో టోటల్ ఫ్యామిలీ అంతా...

హ..హ.హ..సాయి పల్లవి నే కాదు..ఆ మ్యాటర్ లో టోటల్ ఫ్యామిలీ అంతా కూడా అంతే..!!

సాయి పల్లవి .. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ. మలర్ సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ..తెలుగులో ఫిదా సినిమా ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది . అంతేకాదు లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ కూడా చేయించుకుంది . ఒకటి కాదు రెండు కాదు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నింది.

అయితే సాయి పల్లవి చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడుతుంది . ఆడంబరాలు ఎక్స్పోజింగ్ లాంటివి అస్సలు ఇష్టపడదు . దీని పట్ల చాలామంది ఆమెను కామెంట్ చేయడం మనం చూసాం. అయితే రీసెంట్గా సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ నిశ్చితార్థం జరిగింది . దానికి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. అయితే సాయి పల్లవినే కాదు అని ..టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతేనని ..

ఎవరు కూడా ఆడంబరంగా రెడీ అవ్వరు అని.. సింప్లిసిటీని ఇష్టపడతారు అని ఆ కారణంగానే సాయి పల్లవి ఫ్యామిలీను ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ సాయి పల్లవి ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ప్రసెంట్ సాయి పల్లవి నాగ చైతన్య తండేల్ మూవీలో నటిస్తుంది. అంతేకాదు..కోలీవుడ్ లోను సినిమాల్లో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news