Moviesఓ మై గాడ్: ఆ పాన్ ఇండియా డైరెక్టర్ విడాకులు తీసుకోబోతున్నాడా..?...

ఓ మై గాడ్: ఆ పాన్ ఇండియా డైరెక్టర్ విడాకులు తీసుకోబోతున్నాడా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న వార్త..!

ఏంటో చిన్న పిల్లలు చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీగా సినీ సెలబ్రిటీస్ విడాకులు తీసేసుకుంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ మధ్యకాలంలో ఎంతమంది విడాకులు తీసుకున్నారో మనం చూసాం. అందరూ కూడా పెద్దపెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లే కావడం స్టార్ సెలబ్రిటీసే కావడం గమనార్హం . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక స్టార్ డైరెక్టర్ డివర్స్ తీసుకోబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది.

పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ దక్కించుకున్న ఈ హీరో తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . ఇతను పెద్ద డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు ..సూపర్ డూపర్ హిట్లు కూడా అందుకుంటున్నాడు ..ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ డైరెక్టర్ పాన్ ఇండియా హిట్లు పడ్డాక హద్దులు మీరుతో శృతి తప్పుతున్నాడట.

భార్యని పట్టించుకోకుండా దొడ్డిదారులు తొక్కుతున్నారట . ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయట . ఆ కారణంగానే ఈ జంట విడాకులు తీసుకోవాలనుకుంటున్నారట . కానీ విడాకులు తీసుకుంటే ఎక్కడ స్టార్ స్టేటస్ పోతుందో అంటూ భయపడిపోతున్నాడట ఆ పాన్ ఇండియా డైరెక్టర్ . దీంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి . మొత్తానికి పాన్ ఇండియా స్టేటస్ ఈ పాన్ ఇండియా డైరెక్టర్ కి పెద్ద చిక్కులు తెచ్చి పెట్టింది అనమాట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news