Moviesఆ విషయంలో మాత్రం ఎన్టీఆర్ - బాలయ్య ఇద్దరు ఒకటే .....

ఆ విషయంలో మాత్రం ఎన్టీఆర్ – బాలయ్య ఇద్దరు ఒకటే .. న్యూ ఇయర్ ని ఒకే విధంగా సెలబ్రేట్ చేసుకున్నారుగా..!

హమ్మయ్య .. ఫైనల్లీ సక్సెస్ ఫుల్ గా 2023ని పంపించేసి బై బై చెప్పేసి 2024 కి వెల్కమ్ చెప్పేశాం.. గ్రాండ్ గా ఓ రేంజ్ లో బ్లాస్టింగ్ పర్ఫామెన్స్ లు ఇస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ 20 24 బాగా అందరికీ సక్సెస్ ఇవ్వాలి అని కోరుతూ ధూమ్ ధామ్ అనే రేంజ్ లో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అంతా బాగానే ఉంది . కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది..? ఈ కొత్త సంవత్సరంలో మనం చేయాల్సిన పనులు ఏంటి..? అంటూ చాలామంది జనాలు ఇప్పటికే స్పెషల్ నోట్స్ రాసుకుంటున్నారు.

కాగ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ న్యూ ఇయర్ ని తమ కుటుంబంతో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు . చాలా తక్కువ మంది మాత్రమే బయట ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు . ఈ సంవత్సరం న్యూ ఇయర్ ను జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలయ్య ఇద్దరు ఒకేలా సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకోవడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్లిపోయారు .

అక్కడ తన కొడుకులు భార్య లక్ష్మీ ప్రణీతితో చాలా హ్యాపీగా న్యూ ఇయర్ ని వెల్కమ్ చేశారు . బాలయ్య కూడా తన కుటుంబంతోనే ఈ న్యూ ఇయర్ ని వెల్కమ్ చేశారు. ఇలా ఇద్దరు హీరోలు కూడా ఫుల్ గా ఫ్యామిలీ తో గడుపుతూనే 2023కి బై బై చెప్పేసి 2024 కి వెల్కమ్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఎన్ టీఆర్ దేవర సినిమా చేస్తూ ఉండగా.. బాలయ్య – బాబీ

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news