Movies"అందరి దూల తీర్చేస్తా"..నీహారిక విడాకుల ఇంటర్వ్యూ పై జొన్నలగడ్డ చైతన్య షాకింగ్...

“అందరి దూల తీర్చేస్తా”..నీహారిక విడాకుల ఇంటర్వ్యూ పై జొన్నలగడ్డ చైతన్య షాకింగ్ కామెంట్స్..!

మెగా డాటర్ నిహారిక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను విడాకులు తీసుకోవడానికి కారణం పై పరోక్షంగా స్పందించిన విషయం తెలిసిందే. మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది . అయితే ఏడాది తిరగకముందే వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . ఈ క్రమంలోని నిహారిక తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడాకుల గురించి పరోక్షంగా రెస్పాండ్ అయింది .

“పెళ్లి అనేది ఎప్పుడు ఒకలాగే ఉండదు అని.. అది నాకు పెళ్లి తర్వాతే తెలిసింది అని ..మనం అనుకున్నట్టు లైఫ్ పెళ్లి తర్వాత ఉండదు అని ..పరోక్షకంగా జొన్నలగడ్డ చైతన్యను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది”. ఈ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. అందరు నీహారికదే తప్పు అంటూ మాట్లాడారు. దీంతో ఫుల్ ఫైర్ అయిపోయాడు జొన్నలగడ్డ చైతన్య .

“విడాకుల గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా ఒకరి వైపు జడ్జిమెంట్ తీసుకోకూడదు అని ..ఇరువైపులా ఆన్సర్స్ స్వీకరించాలి అని ..ఆయన ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం చాలా దారుణమని ..ఏదైనా నిజాన్ని జనాలకి తెలియజేసే ముందు ఇద్దరు వైపున ఒపీనియన్ ని తీసుకెళ్లాలి అని.. ఇలా కేవలం ఒకరికే సపోర్ట్ చేస్తూ మాట్లాడడం సమంజసం కాదు అని..పరోక్షకంగా హోస్ట్ పై కూడా ఫుల్ ఫైర్ అయిపోయాడు”. త్వరలోనే అందరి దూల తీర్చేస్తా అన్న రేంజ్ లో మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియాలో జొన్నలగడ్డ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news