Moviesఆ హీరో పక్కన నటించిన ప్రతి హీరోయిన్ అలా చేయాల్సిందే .....

ఆ హీరో పక్కన నటించిన ప్రతి హీరోయిన్ అలా చేయాల్సిందే .. లేకపోతే పిండి పిండి నలిపేస్తాడు..అదో టార్చర్..!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. ఇప్పుడు కాదు కొన్ని తరాలుగా అది ఇండస్ట్రీలో ఒక వైరస్ లా పట్టి పీడిస్తూనే ఉంది. ఒక సినిమాలో ఆఫర్ రావాలి అంటే ఒక హీరో ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ లేదా సినిమాకి సంబంధించిన ఎవరినైనా సరే సాటిస్ఫై చేయాల్సిందే. ఈ విషయం గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతూనే ఉంది . పలువురు ఓపెన్ గా ఫలానా డైరెక్టర్ మమ్మల్ని వాడుకున్నాడు అంటూ పేర్లతో సహా బయటపెట్టినా..

సినీ పెద్దలుగా ఉండే హీరోలు ఏం మాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఒక ఫేడౌట్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . ఇండస్ట్రీలో ఈమె ఒక హీరోయిన్ . చేసింది తక్కువ సినిమాలే కానీ కాంట్రవర్షియల్ గా మాత్రం ఎన్నెన్నో ఇష్యూస్ లో ఇరుక్కునింది . ఈ హీరోయిన్ తాజాగా ఓ సంచలన విషయాన్ని బయట పెట్టింది . మీరందరూ మంచి అనుకుంటున్న ఇండస్ట్రీలో ఉండే హీరో పరమ ఎదవని ..

Silhouette of a young woman with problems – horizontal, isolated

ఆయన సినిమాలో నటించాలి అంటే కచ్చితంగా ఆయన చెప్పిన దానికి ఎస్ అనాల్సిందేనని.. ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే ఆయన పక్కలో పడుకోవాల్సిందేనని ..అలా చేస్తేనే ఆయన ఆఫర్ ఇస్తాడు అని ..లేకపోతే ఆ హీరోయిన్ కి ఇండస్ట్రీలో కెరియర్ లేకుండా చేస్తాడు అని ..అంత సత్తా ఉన్న హీరో అని పేరుకు పెద్ద హీరో అయినా కూడా చేసేటివి చీప్ పనులు అని మండిపడింది . ప్రెసెంట్ ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news