Moviesనమ్రత బర్తడే కి బ్రాహ్మణి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. నందమూరి...

నమ్రత బర్తడే కి బ్రాహ్మణి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. నందమూరి బ్లడ్ అని నిరూపించిందిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రీసెంట్ గానే హీరోయిన్ సమృత శిరోద్కర్ తన బర్త్డ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది . చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఒక ప్రైవేట్ ప్లేస్లో ఆమె తన 53వ పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది . ఈ క్రమంలోనే ఆమె పుట్టినరోజుకు సంబంధించిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ పిక్చర్స్లో బాలయ్య కూతురు నారా బ్రాహ్మిణి కూడా ఉండడం గమనార్హం . బ్రాహ్మిణి ఇలాంటి పార్టీలకు పబ్బులకు ఎక్కువగా వెళ్లదు . బయట కనిపించడం చాలా రేర్ కానీ మహేష్ బాబు భార్య నమ్రతకు ఆమె వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్ కావడంతోనే ఈ పార్టీకి వెళ్లిందట . అంతేకాదు అందరూ నమ్రతాకి ..రింగ్స్ .. పెర్ఫ్యూమ్స్ మేకప్ ఐటమ్స్ గిఫ్ట్ గా ఇస్తే ..

బ్రాహ్మణి మాత్రం ఒక రియల్ ప్లాంట్ ను గిఫ్ట్ చేసిందట . దీంతో నారా బ్రాహ్మిణి ఎంత నేచర్ లవర్ అనేది అర్థం అయిపోతుంది. దీంతో ఇదే న్యూస్ లో ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. సోషల్ మీడియాలో ప్రసెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైన నందమూరి బ్లడ్ అంటే ఇదేగా అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news