Moviesబిగ్ షాకింగ్: సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు...

బిగ్ షాకింగ్: సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకుంది అనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . మలయాళీ కుట్టి అయిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా దూసుకెళ్తుంది . కాగా ఇప్పుడు మలయాళం – తమిళ్ సినిమాలలో కూడా బిజీబిజీ అవుతుంది . మొదట్లో చాలా పద్ధతిగా రోల్స్ చేసిన అనుపమ.. ఇప్పుడు మోడ్రన్ బోల్డ్ పాత్రలో కూడా చేయడానికి సై అంటుంది .

రీసెంట్గా ఆమె తెలుగులో స్క్వేర్ సినిమాతో రాబోతుంది . ఈ సినిమాలో ఎంత హాట్ గా కనిపించబోతుందో రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టర్స్ ఆధారంగా తెలిసిపోతుంది. కాగా రీసెంట్గా అనుపమ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెళ్లికూతురు గెటప్ లో రెడీ అయిన ఫోటో షేర్ చేసింది. మెడలో తాళి పట్టుచీర నగలతో కుందనపు బొమ్మల కనిపించింది . ఈ ఫోటోలు చూసిన చాలామంది అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసేసుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

అయితే నిజానికి ఇది రియల్ పెళ్లి కాదు..రీ పెళ్లి .. ఆమె నటిస్తున్న సైరన్ సినిమాకి సంబంధించిన సాంగ్ లో ఈ లుక్ లో కనిపించబోతుంది . ఈ పాటలో జయం రవి అనుపమ చాలా చక్కగా కనిపించుతున్నారు . ఈ సాంగ్ కి సంబంధించిన ఫొటోస్ ని అనుపమ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది . అయితే చాలామంది పెళ్లికూతురు గెటప్ లో అనుపమను చూసి చెప్పకుండా పెళ్లి చేసుకుంది అంటూ అపోహ పడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news