Moviesసమంత-తమన్నా-అనుష్క.. ఇండస్ట్రీలో ముగ్గురు హీరోయిన్స్ కామన్ గా ఫేస్ చేసిన ప్రాబ్లం...

సమంత-తమన్నా-అనుష్క.. ఇండస్ట్రీలో ముగ్గురు హీరోయిన్స్ కామన్ గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు..!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద తోపైన హీరోయిన్స్ అయినా కొన్ని విషయాల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే . శ్రీదేవి – సావిత్రి – సౌందర్య లాంటి పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా అలాగే బాధపడ్డారు . కాగా హీరోయిన్ తమన్నా – సమంత – అనుష్క కూడా ఒకే ప్రాబ్లంని చాలాకాలం ఫేస్ చేశారు . చాలా కాలం బాధపడ్డారు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ హీరోయిన్ వచ్చిన అనుష్క – సమంత – తమన్నా ఇండస్ట్రీలో అంతకుమించిన గొప్ప స్థానాన్ని అందుకున్నారు. అయితే ముగ్గురికి ముగ్గురు కూడా కత్తిలాంటి ఫిగర్లు . యాక్టింగ్ పరంగా కూడా బాగా నటిస్తారు. స్టార్ హీరోలు కూడా వీళ్ళ పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోతారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి హీరోయిన్స్ ఒక విషయం కారణంగా బాగా ఇబ్బంది పడ్డారట .

కొందరికి హీరోలకి ఈ ముగ్గురు హీరోయిన్లు అసలు సూట్ అవ్వరు . అనుష్క చాలా పొడవుగా ఉంటుంది. పొట్టి హీరోలకి అస్సలు సూట్ అవ్వదు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ – అల్లు అర్జున్ తో నటించే అవకాశం వచ్చిన సరే అనుష్క వదులుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా సమంత – తమన్నా చాలా హాట్ గా ఉంటారు . వీళ్ళు ట్రెడిషనల్ హీరోస్ పక్కన అస్సలు సూట్ అవ్వరు .

ప్రభాస్ – సమంత జంట ఊహించుకుంటుంటేనే వాంతింగ్ వస్తుంది.. అలా ఉంటుంది . అలాగే తమన్నా పక్కన కూడా కొందరు హీరోలు అస్సలు సూట్ అవ్వరు. ఆ కారణంగా మంచి మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాలను వీళ్లు వదులుకోవాల్సి వచ్చిందట . అలా కొంతకాలం వీళ్ళ ముగ్గురు ఒకే ప్రాబ్లంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫైనల్లీ వచ్చిన అవకాశాలతో స్టార్స్ గా మారి ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news