Moviesసమంత-శ్రీలీల-వైష్ణవి.. వీళ్లని చూడగానే కింగ్ లాంటి కుర్రాళ్ళు కూడా టెంప్ట్ అవ్వడానికి...

సమంత-శ్రీలీల-వైష్ణవి.. వీళ్లని చూడగానే కింగ్ లాంటి కుర్రాళ్ళు కూడా టెంప్ట్ అవ్వడానికి కారణం అదే..మీరు గమనించారా..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కానీ కొందరిని చూస్తే మన కళ్ళు తెలియకుండానే అట్రాక్ట్ అయిపోతాయి. వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా మన చూపు మొత్తం వాళ్ళలోని స్పెషల్ అట్రాక్షన్ పార్ట్ పైకే వెళ్ళిపోతుంది. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంత – శ్రీ లీల- వైష్ణవి చైతన్య ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. ముగ్గురికి ముగ్గురే పర్ఫెక్ట్ బాడీ షేప్ లు మెయిన్ టైన్ చేస్తూ ఉంటారు .

పర్ఫెక్ట్ ఫిగర్ అనే చెప్పాలి. అయితే నాటీ కుర్రాళనే కాకుండా ట్రెడిషనల్ కుర్రాళ్లను కూడా ఆకట్టుకునే స్టామినా వీళ్ళలో ఉంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత చూడడానికి చాలా హాట్ గా ఉంటుంది . అలాగే ట్రెడిషనల్ లుక్స్ లోను ఆకట్టుకుంటుంది. ఈమె స్మైల్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. 170 బిపి ఉన్నవాళ్లను కూడా నార్మల్ బీపీ తెప్పించే సత్తా ఉన్న నవ్వు సమంతకి సొంతం .

అదే విధంగా శ్రీ లీల – వైష్ణవి చైతన్య కూడా ట్రెడిషనల్ లుక్స్ లోను మోడరన్ లుక్స్ లోను ఆకట్టుకుంటారు . మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరిలో కూడా సమంతకి ఉండే స్పెషల్ గుణం ఉంది . ఒక్కసారి స్మైల్ ఇస్తే చాలు కుర్రాళ్ళు అలా పడిపోయి ఉంటారు . అందుకే వీళ్ళ పేర్లు ఇంకా సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్నాయి . అంతేకాదు ఆరడుగుల అందం ఉన్న కటౌట్ ని కూడా టెంప్ట్ చేసే నవ్వు వీళ్ళ సొంతం అంటూ కుర్రాళ్ళు తెగ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news