Moviesయానిమల్ సినిమా ఆ హీరో చేసుంటే ఉ** పడిపోయి ఉండేదా..?...

యానిమల్ సినిమా ఆ హీరో చేసుంటే ఉ** పడిపోయి ఉండేదా..? RGV బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా తాజాగా తెరకెక్కించిన సినిమా యానిమల్ . అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి ఆయన ఈ సినిమాను తెరకెక్కించారు . అంతేకాదు ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు . ఈ సినిమా దాదాపు 600 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్ లను నెలకొల్పింది.

మరీ ముఖ్యంగా ఈ సినిమా లో రణబీర్ పర్ఫామెన్స్ అద్దిరిపోయే రేంజ్ లో ఉంది అంటూ పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా పొగిడేస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించిన రష్మిక మందన్న తన పాత్రకు న్యాయం చేసింది. కాగా చాలా మంది స్టార్స్ యానిమల్ సినిమా పై రివ్యూ ఇచ్చారు.

తాజాగా ఈ సినిమాపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ ..” సినిమా సూపర్ డూపర్ హిట్ అని.. ఇలాంటి సినిమాలు సందీప్ రెడ్డివంగానే తెరకెక్కించగలరని పొగిడేశారు. అయితే ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ నటన అద్భుతం అని.. ఒకవేళ ఈ సినిమాకి ఆయన కాకుండా ఉంటే కచ్చితంగా విజయ్ దేవరకొండ నే ఆప్ట్ హీరో అని మిగతా వాళ్ళు ఎవరు ఈ పాత్ర సెట్ అవ్వరని చెప్పుకు వచ్చారు. ప్రెసెంట్ అవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి”..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news