Newsఅమ్మ దొంగ..రష్మికలో అది చూశాకనే..పరిణీతి చోప్రాను సైడ్ చేశావా.. సందీప్ టూ...

అమ్మ దొంగ..రష్మికలో అది చూశాకనే..పరిణీతి చోప్రాను సైడ్ చేశావా.. సందీప్ టూ రొమాంటిక్ రా బాబోయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రష్మిక మందన్నా.. తాజాగా నటించిన సినిమా యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక మందన్నా పాత్ర చాలా చిన్నది అయినప్పటికీ ఆమె నటన వేరియేషన్స్ అభిమానులను కొంచెం మేర మెప్పించాయి .

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మొదటగా బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణితి చోప్రాను అనుకున్నారట సందీప్ రెడ్డివంగా. కథను కూడా ఆమెకు వివరించారట . కానీ అప్పటికే ఆమె ఇంతియాజ్ చంకీలా కోసం సేమ్ డేట్స్ ఇవ్వడంతో సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది . నిన్న మొన్నటి వరకు ఇదే ప్రచారం ఎక్కువగా జరిగింది.

అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన జనాలు పరిణితి చోప్ర అన్ని లిప్ లాక్స్ బోల్డ్ సీన్స్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకొని ఉండొచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు అలాంటి పాత్రలకు రష్మిక సూట్ అయినట్లు మిగతా ఏ హీరోయిన్ సూట్ అవ్వరు అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి రష్మిక తన ఖాతాలో అయితే హిట్ వేసుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news