Newsరాను రాను మెగా హీరోలు డమ్మీలు అయిపోతున్నారా..? టాలీవుడ్ లో మారిపోతున్న...

రాను రాను మెగా హీరోలు డమ్మీలు అయిపోతున్నారా..? టాలీవుడ్ లో మారిపోతున్న లెక్కలు..!!

పనీపాటా లేని ప్రతి వెధవ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే శ్రీజ – నిహారిక బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వచ్చారో..అప్పటినుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలను మరింత స్థాయిలో దిగజారి పోయేల చేస్తున్నారు. కనీసం మనుషులుగా అయిన ట్రీట్ చేయకుండా మెగా హీరోలపై దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు .

మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో కూడా హిట్ కొట్టలేదు . మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ – వరుణ్ తేజ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . రీసెంట్ గా వచ్చిన ఆదికేశవ సినిమా సైతం ఫ్లాపే . శ్రీలీల అందాల పుణ్యమంటూ హిట్ అయింది తప్పిస్తే వైష్ణవ్ పర్ఫామెన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ వస్తున్న హీరో సినిమాపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాతో మనం ముందుకు రాబోతున్నాడు. నిజానికి ఈ సినిమా కమిట్ అయినప్పుడే ఈ సినిమా ఫ్లాప్ అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు . పోయి పోయి శంకర్ కి అవకాశం ఇచ్చారు. పైగా ఆయన షూటింగ్ కూడా అంతే నెమ్మదిగా చేశాడు. అసలు గేమ్ చేంజర్ సినిమాలు ఇంట్రెస్ట్ గా షూట్ చేసిందే లేదు . ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు.

ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అంటూ కొందరు అప్పుడే సినిమా రిజల్ట్ ను ట్రోల్ చేస్తున్నారు .ఒకవేళ నిజంగా ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మెగా అభిమానులకు తీవ్ర నిరాశ తప్పదు . అసలు ఈ మధ్యకాలంలో మెగా హీరోల సినిమాలు హిట్ అవ్వలేదు అని బాధపడాలో ఇక మెగా ఫ్యామిలీ కమిట్ అయిన సినిమాలు కూడా అంతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్న సినిమాలుగా ఉన్నాయి అని బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news