News"ఓరేయ్..అసలు మీకు బుద్ధుందా..?".. కోపంతో ఊగిపోయిన స్టార్ హీరోయిన్ త్రిష..!!

“ఓరేయ్..అసలు మీకు బుద్ధుందా..?”.. కోపంతో ఊగిపోయిన స్టార్ హీరోయిన్ త్రిష..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ కి సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అందాల ముద్దుగుమ్మల పై వార్తలు ఎంత వల్గర్ గా వస్తున్నాయో చూస్తున్నాం. మొన్నటికి మొన్న హీరోయిన్ రష్మిక మందన్నా.. డీప్ ఫేక్ వీడియో ఎంత వైరల్ అయిందో .. ఆ తర్వాత వచ్చిన కాజోల్ .. అలియా భట్ వీడియోలు సైతం అంతే వైరల్ అయ్యాయి .

అయితే కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న త్రిషపై గత కొన్ని రోజులుగా ఆమె ఏజ్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే మొదట్లో పెద్దగా పట్టించుకోని త్రిష ఇప్పుడు మాత్రం ఆ వార్తలపై మండిపడుతుంది . “అసలు మీకు బుద్ధుందా..? అంటూ ప్రశ్నించింది . దేశంలో ఏ సమస్య లేదా ..? నా వయసుపై ఎందుకు మీకు అంత క్రూయారిసిటీ..? నాకు అవకాశాలు వస్తే మీకేం..? రాకపోతే మీకేం..?

మీరు పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా..? దేశంలో నా వయసుకు మించిన సమస్య మరి ఏదీ లేదా..? నా వయసు ఏంటో తెలుసుకుంటే మీకు ఫైనాన్షియల్ గా ఎదుగుదల వస్తుందా ..?? అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది . దీంతో త్రిష వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఇలా వరుసగా అందాల ముద్దుగుమ్మలను టార్గెట్ చేసి మాట్లాడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news