Moviesవిడాకుల తరువాత పెళ్లి ఫోటోని కూడా కాల్చేసిన నాగ చైతన్య.. ఆ...

విడాకుల తరువాత పెళ్లి ఫోటోని కూడా కాల్చేసిన నాగ చైతన్య.. ఆ ఒక్క సమంత ఫోటో మాత్రం ఎందుకు వదిలేశాడో తెలుసా..?

సమంత .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆయనకు విడాకులు ఇచ్చేసే సింగిల్ గా లైఫ్ ను ముందుకు తీసుకెళ్తుంది . అయితే సమంతకు విడాకులు ఇచ్చేసిన సరే అక్కినేని కాంపౌండ్ లో సమంత ఫోటో ఇంకా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది .

వీళ్లు విడాకులు తీసుకుని దాదాపు రెండు సంవత్సరాలు దాటేసింది . అయినా కూడా అక్కినేని కాంపౌండ్ లో ఉండే హాల్లో ఫ్యామిలీ ఫోటోలో సమంత పిక్ అలానే ఉంచారు అక్కినేని కుటుంబ సభ్యులు. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . అక్కినేని ఫ్యామిలీకి సమంత అంటే ఇంకా ఇష్టం ఉందని.. ఆ కారణంగానే ఫ్యామిలీ ఫోటోను తీయలేదు అని సామ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు సమంత – చైతన్య పెట్టే పరోక్ష పోస్టులు కూడా వీళ్ళిద్దరు మళ్ళీ కలవబోతున్నారా..? అని డౌట్స్ రాక మానదు .చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో..? ప్రజెంట్ సమంత సినిమాలకు బ్రేక్ చెప్పి మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటుంటే.. నాగ చైతన్య తండేల్ సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news