Newsదానికి నో చెప్పుంటే.. ఉపాసన మెగా ఇంటి కోడలు అయ్యేదే కదా..?...

దానికి నో చెప్పుంటే.. ఉపాసన మెగా ఇంటి కోడలు అయ్యేదే కదా..? తలరాత అంటే ఇదేగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన జంట అందరికీ ప్రత్యేకంగా కనిపిస్తాది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఒక పాపను లైఫ్ లోకి ఆహ్వానించింది . రీసెంట్ గానే క్లిం కార కు జన్మనిచ్చింది ఉపాసన. క్లింకార వీళ్ళ జీవితంలోకి వచ్చాక ప్రతిక్షణం చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే రాంచరణ్ కంటే ఉపాసన రెండేళ్లు పెద్దది .

జనరల్ గా ఇంట్లో ఎవ్వరైనా సరే అబ్బాయి కంటే అమ్మాయి పెద్ద వయసు అయితే పెళ్లి చేయడానికి ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా బడా ఫ్యామిలీలు అయితే అస్సలు ఒప్పుకోరు. కానీ ఉపాసనని మెగా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది . దానికి కారణం ఆమె మంచితనమే . ఆమెకు ఉన్న పాజిటివ్ మైండ్ తో ఇంప్రెస్ చేసింది. “అందరిలాగా ఉపాసన పెళ్లి తర్వాత వెంటనే చరణ్ ని సపరేట్ తీసుకెళ్లాలని అనుకోలేదు .ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ ..నాకు నా తల్లిదండ్రులు ఎలాగో నీకు నీ తల్లితండ్రులు అలాగా.. పెళ్లి తర్వాత మనం మెగా ఫ్యామిలీలోనే కలిసి ఉంటాం”.

అత్తమ్మ మామతోనే మనం ఉంటాం అంటూ ముందుగానే ఉపాసన చరణ్ కు చెప్పిందట. అది తెలుసుకున్న సురేఖ – చిరంజీవి చాలా సర్ప్రైజ్ గా ఫీలయ్యారట . చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిసిందే . మరీ ముఖ్యంగా బడా ఇంటి పిల్లలు అయితే పెళ్లి కాకముందే వేరే కాపురం పెట్టాలి అంటూ కండీషన్స్ పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి పెద్దింటి బిడ్డ ఉపాసన పెళ్లికి ముందే ఇంత పెద్దరికంగా ఆలోచించడం చిరంజీవి మనసును ఫీదా చేసేసిందిట . అందుకే ఉపాసనని మెగా ఇంటి కోడలుగా వయసు పెద్దదైనా సరే యాక్సెప్ట్ చేశారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news