Moviesగెట్ రెడీ రా అబ్బాయిలు ..ఇండస్ట్రీలో మరో హీరోయిన్ బలి.. ఇక...

గెట్ రెడీ రా అబ్బాయిలు ..ఇండస్ట్రీలో మరో హీరోయిన్ బలి.. ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ కెరియర్ ఇక సంక నాకి పోతుందా .. అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ మహానటిగా పాపులారిటీ దక్కించుకుంది . అయితే టాలీవుడ్ లో పలు సినిమాలు ఫ్లాప్ అయిన కారణంగా..

బాలీవుడ్ లో అదే టైంలో ఆఫర్లు వస్తూ ఉంటే.. అటువైపుగా వెళ్ళింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తుందట. మొదటి సినిమాలో ట్రెడిషనల్ పాత్ర అయినా మిగతా రెండు సినిమాలలో కూసింత బోల్డ్ గా నటించడానికి ఓకే చెప్పిందట. అయిష్టంగానే అలా బోల్డ్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . దీంతో ఆల్ రెడీ తెలుగు లో టాప్ హీరోలు అయిన..

తాప్సి – రకుల్ ప్రీత్ సింగ్ – తమన్నా – రష్మిక మందన్నా తర్వాత బాలీవుడ్ లో తన కెరియర్ నాశనం చేసుకోవడానికి సిద్ధపడిపోయింది హీరోయిన్ కీర్తి సురేష్ అంటూ తెలుగు జనాలు మండిపడుతున్నారు . ఖచ్చితంగా ఈమెకు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావు అంటూ జోష్యం చెప్పేస్తున్నారు. ఇప్పటికైన మెలుకొని కీర్తి సురేష్ బాలీవుడ్ ని వదిలిపెడితే కొంచెం అయినా పరువు మిగులుతుంది అంటున్నారు ఫ్యాన్స్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news