News"పెళ్లాలను కంట్రోల్ లో పెట్టాలి అంటే ఏం చేయాలి సార్..?".. ప్రతి...

“పెళ్లాలను కంట్రోల్ లో పెట్టాలి అంటే ఏం చేయాలి సార్..?”.. ప్రతి మగాడికి ఉపయోగపడే ఆన్సర్ ఇచ్చిన మహేశ్ బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంత కూల్ అండ్ కాం పర్సన్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా అంతే ప్లెసెంట్ గా ప్రశాంతంగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు . రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అనిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు . “కృష్ణ గారు మిమ్మల్ని కోపడిన సందర్భం ఏదైనా ఒకటి చెప్పండి..?” అని యాంకర్ ప్రశ్నించగా ..”చాలా సందర్భాలు ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు “ఈ సినిమాలో చూపించినంత ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అయితే నేను ఎక్కడా చూడలేదు” అంటూ చాలా ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చాడు.

అంతేకాదు “భార్య భర్తల మధ్య గొడవలు కామన్.. అలాంటి టైంలో భర్తలు భార్యలను ఎలా మేనేజ్ చేయాలి ..?”అంటూ నాటీ ప్రశ్న వేశారు . ఈ క్రమంలోనే ఏదైనా టిప్స్ ఇస్తారా..??? అంటూ కూడా ప్రశ్నించారు. దీనికి మహేష్ బాబు చాలా ఫన్నీగా ఆన్సర్ ఇస్తూ..” నవ్వుతూ ఉండండి .. నవ్వుతూ ఉండండి.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి ..భర్తలు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉంటే చాలు ఏ సందర్భం అయినా నవ్వుతూ ఉంటే ప్రాబ్లం అదే సాల్వ్ అయిపోతుంది. భార్యలను మేనేజ్ చేయడానికి ఇదొక్కటే దారి ..”అంటూ చాలా నాటీగా కామెంట్స్ చేశారు . మహేష్ బాబు చేసిన నాటీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news