Newsసందీప్ రెడ్డి వంగాను చంపేయాలి అని చూసిన తెలుగు స్టార్ హీరో.....

సందీప్ రెడ్డి వంగాను చంపేయాలి అని చూసిన తెలుగు స్టార్ హీరో.. అంత గబ్బు పని ఏం చేశాడో తెలుసా..?

సందీప్ రెడ్డి వంగ.. ప్రజెంట్ ఈ పేరు ఎలా మారు మ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా అనే ఒక అతను ఉన్నాడు అని టాలీవుడ్ జనాలకు తెలిసింది అర్జున్ రెడ్డి సినిమా ద్వారానే . అంతకుముందు సందీప్ రెడ్డివంగా పేరు ఎవరికీ తెలిసేది కాదు , అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేయడానికి సిద్ధపడుతున్నాడు .

రీసెంట్గా యానిమల్ సినిమాను తెరకెక్కించారు. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ తో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చురుగ్గా పాల్గొంటున్న సందీప్ రెడ్డి వంగాకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగా కారణంగా నాగర్జున కెరియర్ సంక నాకి పోయింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ దర్శకత్వం వహించిన కేడీ సినిమాలో నాగార్జున – మమతా మోహన్ దాస్ హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే .

ఈ సినిమా నాగార్జున కెరీర్ లోనే చెత్త సినిమా గా నిలిచింది . డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగ పనిచేశారు . అయితే కిరణ్ కుమార్ లేని చాలా సమయాలలో సందీప్ రెడ్డివంగా ఆ సినిమాను డైరెక్టర్ చేశారట. కొన్ని సీన్స్ కిరణ్ కుమార్ రాసుకున్న విధంగా లేకుండా ఆయన తన ఓన్ డైరెక్షన్ తో డైరెక్ట్ చేశారట.

అందుకే ఈ సినిమా పరమ చెత్తగా వచ్చింది అంటూ అప్పట్లో జనాలు చెప్పుకున్నారు. అంతేకాదు నాగార్జున కూడా ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యారట . వాడి కారణంగానే నా జీవితం ఇలా అయిపోయింది అంటూ చాలా సందర్భాలలో బాధపడ్డారట . నిజమే నాగార్జున కెరియర్ కేడి సినిమా తర్వాత పూర్తిగా డౌన్ అయిపోయింది . అసలు హిట్ కొట్టిన దాఖలాలే లేవు . ఆ టైంలో సందీప్ ని చంపేయాలని కూడా చూశాడట. దీంతో సందీప్ రెడ్డి వంగ పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news