Newsనాగచైతన్య తో తమన్నా నాటీ పనులు.. ఈ ఒక్క వీడియో చూస్తే...

నాగచైతన్య తో తమన్నా నాటీ పనులు.. ఈ ఒక్క వీడియో చూస్తే సమంత బీపి పెరిగిపోవాల్సిందే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకోవడానికి ట్రై చేస్తున్న అక్కినేని నాగచైతన్యను హీరోయిన్ తమన్నా అడ్డంగా బకరాని చేసేసిందా..? అంటే ఎస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా అక్కినేని నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ దూత డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ క్రమంలోనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నాగచైతన్య ఇప్పుడు ప్రమోషన్స్ పనిలో బిజీగా మారిపోయాడు . ఈ క్రమంలోనే సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ముంబైకి వెళ్తాడు . అక్కడ ఆయన పాల్గొనాల్సిన సెట్ లో తమన్నా ఉంటుంది . దీంతో తమన్నా చైతు షాక్ అయిపోతారు . నువ్వేంటి ఇక్కడ అంటే నువ్వేంటి ఇక్కడ అంటూ కాసేపు వారించుకుంటారు .

ఈ క్రమంలోనే నువ్వే మిస్టేక్ అయ్యావు తమన్నా అంటూ నాగచైతన్య అనగా.. లేదు లేదు ఇది నా సెట్ నువ్వే పొరపాటున వచ్చావు అంటూ ఒక వ్యక్తికి కాల్ చేసి క్లారిటీ తీసుకుంటారు . ఆ తర్వాత తమన్నా నాగచైతన్యను ఒక రూమ్ లోకి తీసుకెళ్తుంది . అక్కడ ఒక బర్త్డ డే పార్టీకి సెలబ్రేట్ చేసిన విధంగా సెట్ ఉంటుంది . దీంతో నాగచైతన్య కూడా షాక్ అయిపోతాడు . అప్పుడే తమన్న ఆ పక్కనే ఉన్న బోర్డుపై నుంచి ఒక క్లాత్ తీస్తుంది . దానిపై వెల్కమ్ టు అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ నాగచైతన్య అని ఉంటుంది .

దీంతో సర్ప్రైజ్ అయిపోయిన చైతు థాంక్యూ తమన్నా అంటూ హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన పాకెట్ లో ఉన్న ఒక కవర్ తీసి ఇస్తాడు . అది ఓపెన్ చేయగానే తమన్నా మీతో ప్రాంక్ వీడియో చేయబోతుంది అని రాసి ఉంటుంది . అది చదివిన తమన్నా షాక్ అయి ఇది నీకు ఎవరు ఇచ్చారు అని అడుగుతుంది. దానికి చైతన్య ఈ విషయం తెలియాలి అంటే డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఆగాల్సిందే అంటాడు. ఈ విధంగా తమన్నా నాగచైతన్య దూత వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ముందుకు తీసుకెళ్తున్నారన్నమాట. అయితే కొందరు కావాలనే ఇందులోకి సమ్మత ని లాగుతున్నారు. వీళ్ల చనువు చూస్తుంటే సమంతకి బీపి పెరిగిపోవాల్సిందే అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news