Newsబన్నీని గట్టిగా హగ్ చేసుకుని కొరికేసిన స్నేహ రెడ్డి.. ఫుల్ రొమాంటిక్...

బన్నీని గట్టిగా హగ్ చేసుకుని కొరికేసిన స్నేహ రెడ్డి.. ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉందిగా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. వీరిద్దరికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోయిన్ కు, ఏ స్టార్ హీరో భార్యకు లేనంత ఫాలోయింగ్ సోషల్ మీడియాలో బన్నీ భార్యా స్నేహ రెడ్డికి ఉంది. విచిత్రం ఏంటంటే ఇద్దరు పిల్లలకు తల్లి అయి… అటు స్టార్ హీరోకు భార్యగా ఉన్నా కూడా స్నేహ రెడ్డి హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా తన ఫ్యామిలీ ఫోటోలు, పిల్లల ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది స్నేహ. తాజాగా అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. స్నేహ.. బన్నీని కౌగిలించుకుని బుగ్గపై ముద్దిస్తున్న ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో బన్నీ ఫేస్ కనిపించకుండా వెనక్కి తిరిగి ఉన్నాడు. స్నేహాను చూస్తుంటే బ‌న్నీ బుగ్గ‌ను కొరుకుతున్న‌ట్టుగా మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్న‌ట్టుగా అనిపిస్తోంది.

ఇద్దరు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. స్నేహ తన చేతిలో ఎరుపు కలర్ లో ఉన్న ఒక బ్యాగ్ పట్టుకుని ఉంది. ఇక బ‌న్నీన్ని పుష్ప సినిమాలో నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news