Moviesవావ్: చరణ్ -తారక్- మహేష్ ఫ్యామిలీలతో బిగ్ క్రిస్మస్ టూర్.. ఎక్కడకి...

వావ్: చరణ్ -తారక్- మహేష్ ఫ్యామిలీలతో బిగ్ క్రిస్మస్ టూర్.. ఎక్కడకి వెళ్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా టూర్లు వేసే హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేరు మహేష్ బాబు . ఈయన సంవత్సరానికి ఆరు నెలలు ఇండియాలో ఉంటే ఆరు నెలలు ఫారిన్ టూర్స్ లో ఉంటూ విదేశాలు తిరుగుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా తన భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడం మహేష్ బాబుకి మొదటి నుంచి బాగా అలవాటు . ఈ క్రమంలోనే రీసెంట్గా మహేష్ బాబు మరోసారి ఫారిన్ టూర్ వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది.

త్వరలోనే క్రిస్మస్ రాబోతుంది క్రిస్మస్ కి హాలిడేస్ ఇస్తారు . ఈ క్రమంలోనే తన కూతురు నమ్రత కొడుకు తో కలిసి బిగ్ టూర్ ప్లాన్ చేశాడట మహేష్ బాబు . ఈ విషయం ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమా యూనిట్ నుంచి లీక్ అయింది. అయితే ఎప్పటిలాగే మహేష్ బాబు ఈసారి తన ఫ్యామిలీతో మాత్రమే వెళ్లడం లేదు ఆయనతో పాటు మరో ఇద్దరు బడా హీరోలు కూడా వెళ్లబోతున్నారు . వాళ్ళు ఎవరో అనుకుంటున్నారా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ ఫ్యామిలీతో మహేష్ బాబుతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లబోతున్నారట . మహేష్ బాబు – నమ్రత -సితార -గౌతం – జూనియర్ – ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి – భార్గవ్ రామ్ – అభయ్ రామ్ – ఉపాసన – రామ్ చరణ్ – క్లింకార ఇలా బిగ్ టూర్ ని ప్లాన్ చేశారట . అయితే వీళ్ళు వెళ్లబోయేది ఎక్కడికో కాదు పారిస్ . పారిస్ అంటే ముగ్గురికి ఇష్టమే . రామ్ చరణ్ కి మహేష్ బాబుకి తారకి ఈ క్లైమేట్ కి పారిస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది . అందుకే మంచి మంచి పిక్స్ సీనరీస్ చూడడానికి ఫ్యామిలీతో సరదాగా టైం గడపడానికి వీళ్ళు ముగ్గురు పారిస్ వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news