Newsఅమ్మ బాబోయ్ ..మెగాస్టార్ చిరంజీవికి అలాంటి వీక్నెస్ ఉందా..? షాక్ అయిపోతున్న...

అమ్మ బాబోయ్ ..మెగాస్టార్ చిరంజీవికి అలాంటి వీక్నెస్ ఉందా..? షాక్ అయిపోతున్న ఫ్యాన్స్..!

మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఒకరికి ఫ్యామిలీ.. మరొకరికి డబ్బు .. మరొకరికి ఫ్రెండ్షిప్ .. మరొకరికి అమ్మాయిలు ..మరొకరికి మందు ఇలా రకరకాల వీక్నెస్ లు మనలో చాలామందికి ఉండనే ఉంటాయి . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ మూవీ లతో మెగాస్టార్ గా పాపులారిటీ అందుకున్న చిరంజీవికి సైతం వీక్నెస్ ఉందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది .

ఆయన వీక్నెస్ ఆయన అమ్మగారు. మెగాస్టార్ చిరంజీవికి తన తల్లి అంజనమ్మ అంటే చాలా చాలా ఇష్టం . ఎంత ఇష్టం అంటే పచ్చబొట్టు అంటే భయపడిపోయే మెగాస్టార్ చిరంజీవి తన అమ్మ గారి పేరుని తన చేతి పై పచ్చబొట్టు వేయించుకున్నారు. అంతలా ఇష్టం . అంతేకాదు పైకి పెద్ద కనిపించడు కానీ చిరంజీవి చాలా చాలా సెంటిమెంటల్ పర్సన్ .

జాతకాలను మూఢనమ్మకాలను కూడా బాగా నమ్ముతాడు . ఒక పూజారి అంజనమ్మకి బాగా లేకపోతే వారం రోజుల పాటు ఉపవాసం ఉండాలి అంటే కటిక ఉపవాసం ఉండి తన తల్లి కోసం ఆయన పూజలు చేశాడట . అంత పిచ్చి మెగాస్టార్ కి తన అమ్మగారు అంటే. ఈ విషయం తెలిసిన జనాలు షాక్ అయిపోతున్నారు. అందుకే నువ్వు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా రాజ్యమేలేస్తున్నావు అంటూ పొగిడేస్తున్నారు..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news