News"తప్పు చేశాను బాలయ్య సార్ క్షమించండి"..ఇంటికి వెళ్లి సారీ చెప్పిన తెలుగు...

“తప్పు చేశాను బాలయ్య సార్ క్షమించండి”..ఇంటికి వెళ్లి సారీ చెప్పిన తెలుగు స్టార్ హీరో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా ముందుకెళ్తున్న బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. కాగా రీసెంట్గా బాలయ్య ఎంత టఫ్ సిచువేషన్ ని ఫేస్ చేశాడో మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్దతు పలకలేదు .

ఈ క్రమంలోనే బాలయ్య కూడా బాగా ఫైర్ అయిపోయారు. పరోక్షంగా పలు ఈవెంట్స్ లో హాట్ కామెంట్స్ కూడా చేశారు . అయితే మొదటి నుంచి బాలయ్య అంటే జాన్ జిగిడి ఫ్రెండ్ గా ఉండే టాలీవుడ్ హీరో బాలయ్య ఇంటికి వెళ్లి మరి ఆ విషయంలో సారీ చెప్పారట . “ఎవరు రియాక్ట్ అవ్వనప్పుడు నేను మాత్రమే రియాక్ట్ అయితే బాగోదు అని భయంతో రియాక్ట్ అవ్వలేదు సార్ ..లేకపోతే మీకు నెగిటివ్గా వెళ్లే వాడిని కాదు నేను “అంటూ ఇంటికి వెళ్లి మరి సారీ చెప్పారట.

పెద్ద మనసు చేసుకొని బాలయ్య కూడా..” పెద్దపెద్ద వాళ్లే ఏం చేయలేదు ..మరి నువ్వు ఏం చేస్తావు లే అంటూ అతగాడిని ఓదార్చారట “. మొత్తానికి బాలయ్యది ఎంత మంచి మనసో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఒకరు సపోర్ట్ చేసిన చేయకపోయినా తన పని తాను చేసుకోపోతాను అంటూ లైఫ్ లో ముందుకు వెళ్తున్నాడు. ప్రజెంట్ ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా వెళ్ళిపోతున్నాడు బాలయ్య..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news