Moviesఅబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. మళ్లీ ప్రభాస్ తో నటించబోతున్న త్రిష..ఆ సినిమాలోనే..?

అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. మళ్లీ ప్రభాస్ తో నటించబోతున్న త్రిష..ఆ సినిమాలోనే..?

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . మనకు తెలిసిందే ప్రభాస్ – త్రిషల మధ్య రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ కాదు.. అంతకుమించి ఆ రేంజ్ లో కొనసాగింది వీళ్ళ బంధం . అయితే కొన్ని అనివార్య కారణాల చేత త్రిష ప్రభాస్ లు విడిపోయారు. అయితే అప్పటినుంచి వీళ్ళు కలిసి సినిమాలో కనిపించనే లేదు . పలుసార్లు అవకాశాలు వచ్చిన ప్రభాస్ రిజెక్ట్ చేశారు . అయితే ఇన్నాళ్లకు మళ్ళీ ప్రభాస్ త్రిష తెర పై కనిపించబోతున్నారు అన్న సరికొత్త న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . కాగా కమిటైన సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిపోయాక సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష ను చూస్ చేసుకున్నాడట సందీప్ రెడ్డి వంగ . త్రిష – ప్రభాస్ ;అ మధ్య మేటర్ మొత్తం తెలిసే ఆయన ఈ డెసిషన్ తీసుకున్నాడట . మొదటి నుంచి కాంట్రవర్షియల్ కంటెంట్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాడు సందీప్.

త్రిషను ఈ సినిమాలో చూస్ చేసుకోవడం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ప్రభాస్ – త్రిషలు మళ్లీ కలిస్తే చూడాలనుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ప్రభాస్ త్రిష కలిస్తే మధ్యలో అనుష్క పరిస్థితి ఏంటి ..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు . దీంతో మళ్లీ సందీప్ రెడ్డివంగా ప్రభాస్ అనుష్కల మధ్య చిచ్చు పెడుతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..!

Latest news