Movies"మేము రోజు చేస్తాం..పెళ్లి చేసుకున్నాక సాయంత్రం 6 తరువాతే అదే...

“మేము రోజు చేస్తాం..పెళ్లి చేసుకున్నాక సాయంత్రం 6 తరువాతే అదే పని”..హన్సిక బోల్డ్ కామెంట్స్ విన్నారా బ్రదర్స్..!

హన్సిక.. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . కానీ టాలీవుడ్లో కంటే కోలీవుడ్ లోనే క్రేజ్ పాపులారిటీ సంపాదించుకుంది.

రీసెంట్ గా హన్సిక తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది . రీసెంట్గా హన్సిక ‘మై నేమ్ ఇస్ శ్రుతి’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నవంబర్ 17న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తన పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది .

“మ్యారేజ్ చేసుకున్నాక నా లైఫ్ అస్సలకి మారలేదు.. షూటింగ్ టైంలో సినిమాలోని క్యారెక్టర్ లో ఉంటాను ..ఇంటికి వెళ్ళిన తర్వాత నా భర్తకు భార్యగా ఉంటాను ..సాయంత్రం 6 తర్వాత నా భర్తతో కచ్చితంగా టైమ్ స్పెండ్ చేస్తాను .. ఖచ్చితంగా కపుల్ వాకింగ్ చేస్తాము..ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నా భర్తతో టైం స్పెండ్ చేయడానికి మిస్ చేసుకోను.. మ్యారేజ్ తర్వాత అందరూ అడ్రస్ మారిపోతుంది ..ఇంటిపేరు మారిపోతుంది అంటారు కదా..నా విషయంలో వేరే నా అడ్రస్ మారింది .. ఇంటిపేరు మాత్రం మారలేదు .. ఎందుకంటే హన్సిక మోత్వాని అనే ఐడెంటిటి కోసం నేను చాలా చాలా కష్టపడ్డాను ..అందుకే నా భర్త కూడా నా ఇష్ట ఇష్టాలను గౌరవించాడు “అంటూ చెప్పుకొచ్చింది . దీంతో హన్సిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news