Newsతన లేడీ ఫ్యాన్ కి బిగ్ బంపర్ ఆఫర్ ఇచ్చిన బన్నీ..ఇక...

తన లేడీ ఫ్యాన్ కి బిగ్ బంపర్ ఆఫర్ ఇచ్చిన బన్నీ..ఇక దశ తిరిగిపోయిన్నట్లే(వీడియో)..!!

అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అని చెప్పడం కన్నా నేటి సమాజంలో ఎన్నో మానవతా విలువలు కలిగి ఉన్న మనిషి అని చెప్పుకోవడం చాలా చాలా బాగుంటుంది . ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు .. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని పాన్ ఇండియా స్థాయిలో సినిమాలో నటిస్తున్నారు . కానీ ఎవరికి లేని మంచి మనసు అల్లు అర్జున్ కే ఉంది అంటున్నారు ఆయన అభిమానులు .

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న బన్నీ .. రీసెంట్గా హైదరాబాదులో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అందరినీ నవ్వుతూ విష్ చేసి తన ఓటు వేసి సైలెంట్ గా వెళ్ళిపోయాడు బన్నీ.. ఇక్కడే ఓ లేడీ ఫ్యాన్ కు అదృష్టం వరించింది. లేడీ ఫ్యాన్ తో సరదాగా ఓ సెల్ఫీ వీడియో తీశాడు . ఇందులో తన ఫ్యాన్ తో ఫన్నీగా మాట్లాడిన బన్నీ మాటలు వైరల్ అవుతున్నాయి .

ఆ వీడియోలో ..”నీకు ఎంతమంది ఫాలోవర్లు కావాలి..? చెప్పు.. ఇప్పుడు నీకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు ..? ఆ అమ్మాయి 13000 మంది ఉన్నారు అంటూ చెప్పుకొస్తుంది. సరే నీకు ఎంతమంది ఫాలోవర్లు కావాలి 30,000 మంది కావాలి అని ఆన్సర్ ఇరిస్తుంది ఆ అమ్మాయి. దీంతో సరే ఈ ఒక్క వీడియోతో నీకు 30,000 మంది వచ్చేస్తారా..? అంటూ నవ్వుతూ మాట్లాడతాడు. ఎస్ అనుకుంటున్నాను అంటూ సమాధానం ఇస్తుంది . ఆ అమ్మాయి ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియోని పోస్ట్ చేసిన సెకండ్స్ లోనే అది వైరల్ గా మారిపోయింది . ఈ వీడియో ట్విట్టర్ లో కూడా ట్రెండ్ చేస్తున్నారు బన్నీ అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news