Newsఅయ్యయ్యో..మళ్ళీ స్టేజీ పై అడ్డంగా దొరికేసిన సుమ.. ఇలా బుక్కైపోయావు ఏంటి...

అయ్యయ్యో..మళ్ళీ స్టేజీ పై అడ్డంగా దొరికేసిన సుమ.. ఇలా బుక్కైపోయావు ఏంటి మేడమ్..?

యాంకర్ సుమ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఒకప్పుడు సుమ అంటే పద్ధతిగా పాజిటివ్ కామెంట్స్ వినిపించేవి . అయితే ఈ మధ్యకాలంలో ఆమెకు సంబంధించి ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . రీసెంట్ గా యానిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హోస్ట్ చేసింది యాంకర్ సుమ .

ఈ క్రమంలోనే స్టేజిపై వచ్చిన వాళ్ళను ఇంట్రడ్యూస్ చేస్తూ గలగల మాట్లాడేస్తూ అందరినీ ఆకట్టుకునింది . అయితే స్టేజ్ పై మహేష్ బాబు రష్మిక మందన్నాలు ఉండగా సుమ రష్మికను ప్రశ్నిస్తూ..” మహేష్ బాబు తో మీరు నటించిన సర్కారీ వారి పాట సినిమాలో ఓ పాట పాడండి” అంటూ అడుగుతుంది .

అక్కడే సుమ అడ్డంగా దొరికిపోయింది . రష్మిక – మహేష్ బాబు కాంబోలో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. అయితే ఈమె సర్కారు వారి పాట అంటూ టంగ స్లిప్ అయింది . దీంతో జనాలు ఆడేసుకుంటున్నారు . కానీ రష్మిక మాత్రం “హీ ఇస్ సో క్యూట్ .. హీ ఇస్ సో స్వీట్ ” అంటూ చాలా ముద్దుగా మాట్లాడి ముద్దుగా పాడింది. దీనికి ఫిదా అయిపోయిన మహేష్ ఆమెను హగ్ చేసుకుని బ్లెస్స్ చేశాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news