Newsహద్దులు మీరిపోయిన త్రివిక్రమ్.."నోర్ముయ్" అంటూ అందరి ముందే అరిచేసిన స్టార్ హీరోయిన్..ఏమైందంటే..?

హద్దులు మీరిపోయిన త్రివిక్రమ్..”నోర్ముయ్” అంటూ అందరి ముందే అరిచేసిన స్టార్ హీరోయిన్..ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కథలను చక్కగా రాస్తాడు .. డైలాగ్ లు అద్భుతంగా రాయగలడు అన్న పేరు ఆయనకు మొదటి నుంచి ఉంది. అయితే ఆ మంచి పేరుతో పాటే అమ్మాయిల పట్ల కూసింత చిలిపి పనులు కూడా చేస్తాడు అన్న పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది .

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తనతో వర్క్ చేసే హీరోయిన్స్ తో చనువుగా మూవ్ అవుతాడు అంటూ పలువురు జనాలు కూడా కామెంట్స్ చేశారు . అయితే ఓ హీరోయిన్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు బిహేవియర్ కి ఇచ్చి పడేసిందట . ఆయనతో వర్క్ చేస్తున్నాను అని కూడా మర్చిపోయి .. ఫుల్ రఫ్ఫాడించేసిందట. సినిమా షూట్ లో భాగంగా అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుతున్న మూమెంట్లో .. త్రివిక్రమ్ ఆమెతో హద్దులు మీరు పోయి ఫన్నీ జోక్స్ వేశారట .

ఆమె పర్సనల్ లైఫ్ ఇష్యూను వెటకారంగా చెప్పుకు వచ్చారట . దీంతో మండిపోయిన హీరోయిన్ “నీ డబల్ గేమ్స్ నా దగ్గర చెల్లవు .. ఆడే వాళ్ళ దగ్గర ఆడించు ఆ ఆటలు “అంటూ ఫైర్ అయిపోయిందట . దెబ్బకి త్రివిక్రమ్ గప్ చుప్ అయిపోయాడు . రెండు రోజుల్లో షూట్ కూడా మానేశాడు అన్న వార్తలు అప్పట్లో వినిపించాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news