Newsబరితెగించి హీరోలతో ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్ల‌కు ఇంక పెళ్లి, మొగుడు...

బరితెగించి హీరోలతో ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్ల‌కు ఇంక పెళ్లి, మొగుడు వ‌ద్దా…?

బరితెగించి హీరోలతో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్ కి ఇక పెళ్ళి అవసరం ఉందా..? అంటే కొన్నిటికోసం ఉంటుంది..కొన్నిటికోసం ఉండదు అంటున్నారు. సమాజంలో కొన్ని విలువలు పాటించాలంటే ఏ కులం, ఏ మతం, ఏ జాతివారైనా సాంప్రదాయాలు, పద్ధతులు పాటించాల్సిందే. ఎంత కంప్యూటర్ కాలం అయినా పెళ్ళికి ఓ ప్రాముఖ్యత ఉంది. అన్నీ మతాలలో పెళ్ళిని ఎంతో గౌరవిస్తారు. ఇద్దరు మనుషులు కలవాలంటే కేవలం కావాల్సింది శారీరక సంబంధం మాత్రమే కాదు..ఇరు కుటుంబంలోని వారి అంగీకారం.

సామాన్యుల విషయం పక్కన పెడితే, సినీ తారల విషయంలో ఎన్నో గమ్మత్తులు, ఆసక్తికరమైన విషయాలు జరుగుతుంటాయి. ఎవరు ఎవరితో రిలేషన్ మేయిన్‌టైన్ చేస్తుంటారో అర్థం కాదు..ఎవరు ఎవరిని పెళ్ళి చేసుకుంటారో ఊహించలేము. అంతేకాదు..ఎంతో ఘనంగా కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి చేసుకున్న సినీ నటులు అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నారు. ఒకప్పుడు విడాకులు తీసుకోవడం అంటే పెద్ద సమస్యగా ఉండేది.

కానీ, ఇప్పుడు సినీ తారల వల్ల కామన్ పీపుల్ కూడా పెళ్ళికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఫారిన్ ట్రిప్ వెళ్ళినట్టుగా పెళ్ళి చేసుకొని కొన్ని నెలలు కాపురం చేసి విడాకులు తీసుకుంటున్నారు. ఇక సెలబ్రిటీస్ ధోరణి ఇప్పుడు చాలా విచిత్రంగా మారింది. నచ్చిన హీరోతో అవకాశం కోసం శారీరక సంబంధం పెట్టుకుంటున్నారు. వయసులో తేడా ఉన్నా సె… బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తీరా అది పబ్లిక్ అయ్యేసరికి మాకు లేని నొప్పి మీకెందుకు..? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే ఏంగుల ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత కొందరు హీరోయిన్స్ బరితెగించేస్తున్నారు. పెళ్ళి చేసుకోవడం గుట్టుచప్పుడు కాకుండా విడాకులు తీసుకోవడం..ఇంకో హీరోతో రొమాన్స్ చేయడం ఎంతో సింపుల్ గా జరిగిపోతున్నాయి. ఒక్కో హీరోయిన్ ఎంతమందితో ఎంజాయ్ చేస్తుందో లెక్క కూడా తేలడం లేదు. లగ్జరీ లైఫ్ కావాలంటే కొద్దిపాటి శారీరక శ్రమ తప్పదులే అని సింపుల్ గా డిసైడవుతున్నారు. అలాంటి వారిదే ఇప్పుడు కాలం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news